Vijayawada Floods: 'నా భార్య ఎక్కడో సేఫ్‌గా ఉందనుకున్నా..'- బాలస్వామి|విజయవాడ వరదలు మిగిల్చిన విషాదం
BBC News Telugu BBC News Telugu
1.71M subscribers
115,177 views
811

 Published On Sep 6, 2024

విజయవాడ వరద బాధితులది ఒక్కొక్కరిదీ ఒక్కో విషాద గాథ. సింగ్‌ నగర్‌తోపాటు పలు ప్రాంతాలను ఊహించని రీతిలో వరద ముంచెత్తింది. వరదనీటిలో ఇంటికి రావడానికి ప్రయత్నిస్తూ ట్రాక్టర్ కింద పడి తన భార్య చనిపోయిందని సింగ్‌నగర్‌కు చెందిన బాలస్వామి చెప్పారు.
#andhrapradesh #vijayawada #floods #chandrababu #budameru
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

show more

Share/Embed