Jai Shree Ram Akshintalu Ayodhya Ram Mandir Inauguration PM Modi Temple Srirama mantra Hanuman Song
Amulu Creative thoughts Amulu Creative thoughts
7.1K subscribers
134 views
6

 Published On Jan 21, 2024

జై శ్రీరామ్!!!

సకల గుణాభి రాముడు శ్రీరాముడు!
భారత దేశం లోని సకల జనులకు ఆరాధ్య దైవమైన ఆ ప్రభు శ్రీరాముడు రేపు అయోధ్యలో కొలువు కానున్నాడు!
ఇది 130 కోట్ల భారతీయులు ఏళ్లుగా కన్న కల!
ఎంతో మంది ఆ ప్రభు సేవకులు తమ ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా ఆలయ నిర్మాణం కోసం చేసిన పోరాటం వల్ల ఆ దేవుడి దయ వల్ల నేటికి మన రాముడికి అయోధ్యలో ఆలయం నిర్మితమైంది.
ఈరోజు మనందరికీ నిజమైన పండుగ😍
సర్వ గుణాల సకల కళా బాల రాముడు కొలువయ్యే దివ్య క్షణం.
జై శ్రీరామ్🤝🏻☺️🙏
జై హింద్🙏


#jaishreeram #ayodhya #ayodhyarammandir #ram #inauguration #seetharam #modi #life #ayodhyamandirstatus #seethakalyanam #truth #jagannath #temple #mandir #sreeram #love #humanity #wife #husband #festival #quotes #badrachalam #seetharaman #emotional #ethics #trending #explore #status #memes #telugu #event #reels #shorts #hanuman #mantra #slokas #hanumanchalisa #rammandir #song

Thank you for the support 🤝🏻😍🙏🏻

show more

Share/Embed