ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు డా.ఆకుమర్తి డానియల్ గారి అద్భుతమైన పాట మేరీ సౌరభ నోట
IMPACT MINISTRIES DANIELRAJ YARLAGADDA IMPACT MINISTRIES DANIELRAJ YARLAGADDA
99.1K subscribers
83,853 views
1.4K

 Published On Jul 2, 2020

vocals : IMPACT MARY SOWRABHA PONUGUMATI
KEYS : DANIELRAJ YARLAGADDA
RHYTHMS : PAUL CHAITANYA(HONEY)
GUITARS : VIJAY VANAPALLI
RECORDED @ IMPACT STUDIO
CAMERA : MANOHAR SALAGALA
BY IMPACT MINISTRIES, KAKINADA.
CONTACT US ON : 9849415733

ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను – ప్రేమించు
దేవుడు క్షమియించు దేవుడు (2)
ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు
ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు ( ఓ తల్లి )

1. కాలాలు మారిన కరిగిపోని ప్రేమ -
కలువరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ (2)
ముదిమి వచ్చు వరకు నిన్నేత్తుకునే ప్రేమ (2)
తల్లియైన మరచిన నిను మరువని ప్రేమ
ప్రేమా… ప్రేమా… ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమ
ప్రేమా… ప్రేమా… ఏ బదులాసిన్చనిది యేసు ప్రేమ ( ఓ తల్లి )

2. పర్వతాలు తొలగిన తొలగిపోని ప్రేమ –పాపులను త్రోయక దరిచేర్చు ప్రేమ (2)
ప్రాణ స్నేహితుడై ప్రాణ మిచ్చిన ప్రేమ (2)
పరలోకమునకు నిన్ను చేర్చు ప్రేమ ప్రేమా … ప్రేమా…( ఓ తల్లి )

show more

Share/Embed