Israel Hezbollah War: Hassan Nasrallah మరణంతో Lebanonలో రోదనలు, అమెరికా ఏమందంటే..
BBC News Telugu BBC News Telugu
1.7M subscribers
26,510 views
423

 Published On Sep 29, 2024

హసన్ నస్రల్లా మృతిపై లెబనాన్ రాజధాని బేరూత్‌లో పలువురు విషాదంలో మునిగిపోయారు. నస్రల్లాతో సహా కొందరు హిజ్బుల్లా కమాండర్లు మరణించారని ఇజ్రాయెల్ శనివారం ప్రకటించింది. ఆ తర్వాత, నస్రల్లా మరణాన్ని హిజ్బుల్లా కూడా ధ్రువీకరించింది. నస్రల్లా మరణంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన చేశారు.
#israel #hassannasrallah #hezbollah

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

show more

Share/Embed