నిన్నే నయ్యా యేసయ్య పిలిచినాడు క్రిస్టియన్ తెలుగు ఫ్లోక్ సాంగ్ by victor raju
 J VICTOR EVANGELIST J VICTOR EVANGELIST
29K subscribers
2,415 views
78

 Published On Jan 3, 2024

దైవ సేవకులు రాజబాబు సాంగ్ ని నేను పాడడం జరిగింది ఆ పాట ద్వారా సువార్తను ప్రకటించడానికి సంతోషిస్తున్నాను దేవునిలో సంతోషం అనేది పాట పాడడమే ఒకటే కాదు హృదయమంత సంతోషిస్తాడు అని పాట ద్వారా తెలియపరచడానికి సంతోషిస్తున్నాను భారం మూసుకు కూర్చున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి అని ప్రభువు చెప్పాడు ఆ పాటను ఆధారం చేసుకుని సువార్తను ప్రకటించడానికి చిన్న దేవునిలో చాలా సంతోషం ఉన్నదని అనేకులు తెలుసుకోవాలని ఈ పాట ద్వారా తెలియపరుస్తూ సువార్తను ప్రకటించడానికి చిన్న ప్రయత్నం చేశాను దయచేసి లైక్ షేర్ సబ్స్క్రయిబ్ చేసి మన చానల్ ని సపోర్ట్ చేయండి by victor raju j Victor EVANGELIST

show more

Share/Embed