Premake Swagatham|ప్రేమకే స్వాగతం|Shalem Raju Anna New Song|తండ్రి సన్నిది మినిస్ట్రీస్|
Stuthi Aradhana Official Stuthi Aradhana Official
119 subscribers
3,629 views
90

 Published On Mar 10, 2023

Telugu Lyrics
Premake Swagatham Song Lyrics in Telugu

ప్రేమకే స్వాగతం – పరమాత్మకే స్వాగతం
మహిమ కాంతి సుగుణాల శాంతి నా యేసుకే స్వాగతం – నా ప్రియునికే స్వాగతం (2)
|| ప్రేమకే స్వాగతం ||

1.కరుణకే స్వాగతం – కరుణాత్మకే స్వాగతం
కరుణ అరుణాల కోటివర్ణాల నీతికే స్వాగతం – నా రాజుకే స్వాగతం (2) || ప్రేమకే స్వాగతం ||

2.సమతకే స్వాగతం – నిజ మమతకే స్వాగతం
సకలభాగ్యాల సప్తనేత్రాల స్వామికే స్వాగతం – నీ ప్రేమకే స్వాగతం (2) || ప్రేమకే స్వాగతం ||

3.క్రీస్తుకే స్వాగతం – నా యేసుకే స్వాగతం
సత్యమార్గాల జీవవాక్యాల కర్తకే స్వాగతం – నా జ్ఞానికే స్వాగతం (2) || ప్రేమకే స్వాగతం ||

4.అగ్నికే స్వాగతం – దైవాగ్నికే స్వాగతం
పాప బంధాలు తెంచి విడిపించే మూర్తికే స్వాగతం – ఘనకీర్తి కే స్వాగతం (2) || ప్రేమకే స్వాగతం ||

English Lyrics
Premake Swagatham Song Lyrics in English

Premake Swagatham – Paramaathmake Swagatham
Mahimakaanthi Sugunaalasaanthi Naa Yesuke Swagatham – Naa Priyunike Swagatham (2)
|| Premake Swagatham ||

1. Karunake Swagatham – Karunaathmake Swagatham
Karuna Anunaala Kotivarnaala Neethike Swagatham – Naa Rajuke Swagatham (2)
|| Premake Swagatham ||

2.Samathake Swagatham – Nija Mamathake Swagatham
Sakala Bhaagyala Sapthanethrala Swamike Swagatham – Nee Premake Swagatham (2)
|| Premake Swagatham ||

3.Kreesthuke Swagatham – Naa Yesuke Swagatham
Sathya Maargala Jeeva Vaakyala Kathake Swagatham – Naa Gnanike Swagatham (2)
|| Premake Swagatham ||

4. Agnike Swagatham – Dhaivaagnike Swagatham
Paapa Bandhalu Thenchi Vidipinche Moorthike Swagatham – Ghanakeerthike Swagatham (2)
|| Premake Swagatham ||

WhatsApp Channel:https://whatsapp.com/channel/0029Va7r...

#తండ్రిసన్నిధి
#shalemraju
#shalemrajusongs
#latest
#latestteluguchristiansong
#gospelsong
#gospelmusic
#teluguchristiansongs
#teluguchristian
#teluguworshipsongs
#jesuschrist
#jesuslovesyou

show more

Share/Embed