How to Pruning? | పండ్ల తోటల్లో కొమ్మల కత్తిరింపు | Telugu RythuBadi
తెలుగు రైతుబడి తెలుగు రైతుబడి
1.52M subscribers
83,877 views
1K

 Published On Aug 17, 2020

ప్రస్తుతం చాలా మంది రైతులు మామిడి,నిమ్మ, బత్తాయి, జామ , దానిమ్మ మరియు ఇతర ఏ పండ్ల తోటలు అయినా కత్తిరించిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు... మీకోసం...


Title : How to Pruning? పండ్ల తోటల్లో కొమ్మల కత్తిరింపు Telugu RythuBadi

మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన తెలుగు రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
   / @rythubadi  

ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
   • కూలీ లేని వరిసాగు.. ఎకరానికి 4 బస్తాల...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
   • మా పండ్లు, పూలు, కూరగాయలు, ఆకుకూరలు.....  

విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
   • 40 ఎకరాల్లో 20 ఏండ్లుగా కూరగాయలే పండి...  

పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
   • సహజ పద్దతిలో సపోటా సాగు Successful Sa...  

యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
   • Young & Educated Farmers Success Stor...  

కూరగాయల సాగు వీడియోల కోసం :
   • Successful Vegetable & Poultry Farmer...  

సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
   • గుడ్ల‌ నుంచి పట్టు పురుగులు | రైతు ఇం...  

నా పేరు రాజేందర్ రెడ్డి. నల్గొండ వాసిని.
చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన తెలుగు రైతుబడి లక్ష్యం.

రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాం. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాలు పరిచయం చేస్తాం.

మన తెలుగు రైతుబడిలో కొత్త వీడియోలు చూడాలనుకుంటే సబ్ స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ నొక్కండి. వీడియోలు లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు ఒక ఆలోచనగా మాత్రమే తీసుకోవాలి. ఆచరణలో పెట్టే ముందు నిపుణులు, అనుభవజ్ఞులైన రైతులతో నేరుగా మాట్లాడాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు.

Contact : [email protected]

బోర్డో పేస్ట్:
రెండు వేరు, వేరు పాత్రలు తీసుకోవాలి

పాత్ర 1:
ఒక కిలో మైలుతుత్తం ను 5 లీటర్ల నీటిలో బాగా కరిగే విధంగా కలపాలి...
పాత్ర 2:
ఒక కిలో సున్నం ను 5 లీటర్ల నీటిలో బాగా కరిగే విధంగా కలపాలి...
అయితే ఇప్పుడు 3వ పాత్రలో... రెండు ఒకేసారి కలుపుకుంటు పోసుకోవాలి...
లేదంటే
సున్నం నీరు ఉన్న పాత్రలోకి నేమ్మదిగా కలుపుకుంటు మైలుతుత్తం నీటిని పోయాలి...
ఆ తర్వాత అది చిక్కగా పెరుగు వలే తయారవుతుంది దానిని మొక్కల కండాలపైన భూమి నుండి 1 లేదా 2 మీటర్ల ఎత్తు వరకు మరియు బాగా బలమైన కొమ్మలు కత్తిరించినప్పుడు అక్కడ కూడా ఈ పేస్ట్ ను పూయాలి..

అలా పూయలేని కొమ్మలకోసం ఈ కింది మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి..

బోర్డో మిశ్రమం :
రెండు వేరు, వేరు పాత్రలు తీసుకోవాలి
పాత్ర 1:
ఒక కిలో మైలుతుత్తం ను 50 లీటర్ల నీటిలో బాగా కరిగే విధంగా కలపాలి...
పాత్ర 2:
ఒక కిలో సున్నం ను 50 లీటర్ల నీటిలో బాగా కరిగే విధంగా కలపాలి...
అయితే ఇప్పుడు 3వ పాత్రలో... రెండు ఒకేసారి కలుపుకుంటు పోసుకోవాలి...
లేదంటే
సున్నం నీరు ఉన్న పాత్రలోకి నేమ్మదిగా కలుపుకుంటు మైలుతుత్తం నీటిని పోయాలి...
ఆ తర్వాత అది తయారవుతుంది... ఈ తయారైన మిశ్రమాన్ని వడపోత జల్లెడ ద్వారా వడకట్టి పిచికారీ చేసుకుంటే పిచికారీ పంపు నాజిల్ లో ఇరుకదు...
దీని వల్ల ప్రయోజనాలు...
కత్తిరింపులు చేసిన తర్వాత చెట్టు మొత్తం తడిచేలాగా మరియు కోన భాగాన ఉన్న కొమ్మలను కత్తిరించిన తర్వాత వచ్చే కీటకాలు రంద్రాలు చేయకుండా మరియు అక్కడ నీరు నిలిచి కుళ్ళి పోవడం వంటి సమస్యలు పరిష్కరించు కోవడానికి బాగా ఉపయోగపడుతుంది... తద్వారా మొక్కలను మనం సంరక్షించుకోవచ్చు...

నోట్ : ఎట్టి పరిస్థితుల్లోను మైలుతుత్తం పాత్రలో, సున్నం నీరు పోయరాదు
#Pruning #TeluguRythuBadi #కొమ్మలకత్తిరింపు

show more

Share/Embed