జ్ఞానమనగా ఏమి? విజ్ఞానమనగా ఏమి?|భగవద్గీత-జ్ఞానవిజ్ఞాన యోగము |09202024|Tori Radio| Mangesh Devalaraju
Sadhana by Mangesh Sadhana by Mangesh
246 subscribers
78 views
4

 Published On Sep 20, 2024

కేంద్రం ఉన్న పరిధి ఉండును. మనము పరిధిలో ఉన్నంతకాలము మన కేంద్రం అహంకారము. మనము ఎప్పుడైతే పరిధిని దాటామో అంటే పరిధిలేకుండా ఉన్నామో .. అప్పుడు కేంద్రము నేను లేక పరమాత్మ.
.
.

అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః |
పరం భావమజానంతో మమావ్యయమనుత్తమమ్ || ౨౪ ||
.

వ్యాపారాత్మక బుద్ది కాదు కావలసింది.. వ్యవసాయాత్మక బుద్ది... అంటే మనలో ఉన్న కలుపును తొలగించి ఆనందమనే పంటను పండించుకునే బుద్ది...

show more

Share/Embed