Bathukamma Celebrations _ Ramakrishna Degree & PG College Korutla 2023
Sr News Channel Korutla Sr News Channel Korutla
974 subscribers
2,035 views
31

 Published On Oct 19, 2023

కోరుట్ల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాలలో బుధవారం నిర్వహించిన బతుకమ్మ సంబరాలు వేడుకలు వీక్షకులను అలరించాయి. వివిధ రకాల పూలను తీసుకొచ్చి బతుకమ్మలను రూపొందించి బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటం ఆడుతూ కళాశాల విద్యార్థినిలు బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపల్, అధ్యాపకులు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

show more

Share/Embed