AP Cabinet Announces Annadata Sukhibhava Scheme for Farmers | Telugu News | hmtv
hmtv News Live hmtv News Live
5.17M subscribers
130,154 views
483

 Published On Feb 13, 2019

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రైతులకు వరాలు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. బడ్జెట్‌లో ప్రతిపాదించిన అన్నదాత సుఖీభవ పథకాన్ని 70లక్షల రైతు కుటుంబాలకు అందించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ప్రతి రైతు కుటుంబానికి కేంద్రం ఇచ్చే 6 వేల సాయంతో  కలిపి మొత్తం పదివేలను చెల్లించనున్నారు. కౌలు రైతుల‌కు సైతం అన్న‌దాత సుఖీభ‌వ ప‌ధ‌కం వ‌ర్తింప చేయాల‌ని ఏపీ మంత్రి వ‌ర్గం నిర్ణ‌యించింది.
#AnnadataSukhibhava #ChandrababuNaidu

Watch HMTV Live ►https://goo.gl/aY5GcX

► Subscribe to YouTube : http://goo.gl/f9lm5E
► Like us on FB :   / hmtvnewslive  
► Follow us on Twitter :   / hmtvlive  
► Follow us on Google+ : https://goo.gl/FNBJo5
► Visit Us : http://www.hmtvlive.com/
► Visit : http://www.thehansindia.com

show more

Share/Embed