Batu Caves (బాటు కేవ్స్) Temple 4K video
LifeLens📽️365 LifeLens📽️365
156 subscribers
179 views
10

 Published On Aug 24, 2024

మలేషియాలోని బాటు గుహలు మురుగన్ స్వామికి అంకితం చేయబడ్డాయి. 400 మిలియన్ సంవత్సరాల ఈ పురాతన గుహల సముదాయం 1890ల్లో వెలుగులోకి వచ్చింది. అప్పట్లో కె. తంబూసామి పిళ్లై అనే భారతీయ తమిళ వ్యాపారి ఈ బాటు గుహల్లో మురుగన్ విగ్రహాన్ని స్థాపించారు. దీంతో అది హిందువులకు పుణ్యక్షేత్రంగా మారింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ ఆలయ గుహలు తైపూసం పండుగకు వేదికగా మారింది.


మురుగన్ స్టాచ్యూ


#malaysia #kualalumpur #india #singapore #dubai #usa #telugu #teluguvlogs #telugushorts #telugunewschannel #hyderabadtelangana #hyderabad #telangana #andrapradesh #world
#tourismmalaysia #tourism #temple #temples #templelover #batucavestemple #batucaves #batu
#murugantemple #murugandevotes #tamilnadu #tamil #indiantourist #viralvideo #video #viralshorts #viralshort #viralreels #trending #trend #trendingshorts #trendingvideo #trendingreels

show more

Share/Embed