Weight Loss Meditation in Telugu By Bikshamaiah Guruji | PMC Telugu | Ravi Sastry
PMC Telugu PMC Telugu
1.07M subscribers
130,895 views
1.7K

 Published On Oct 14, 2019

#gurusangatyam #ravisastry #pmctelugu #patriji #pssm#WeightLoss #FatLoss

#ControlObesityThroughMeditation #DhyanamInTelugu
Weight Loss Meditation in Telugu By Bikshamaiah Guruji | PMC Telugu
How To Control Obesity Through Weight Loss Meditation Explained By Bikshamaiah Guruji | PMC Telugu

Bikshamaiah Guruji was a prominent Spiritual guide and Meditation Expert explaining what is the reason behind Obesity. He said most of the people who face obesity problem are the high society people. This is because they mostly work with their brains and they don’t take out time to do exercise. He also said if you want to live for 100 years we must do exercise.

మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.

Contact: http://ssgastrology.com/contact/90300...

#Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #ravisastry #pmctelugu #patriji #pssm
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
సంప్రదించాల్సిన ఫోన్ నెం.
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼

Patriji PMC App (Download)
📱 https://play.google.com/store/apps/de...

Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free)    • Patriji Speech  
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free)    • Swarnamrutham  
🌼 Spiritual journey    • Spiritual journey  
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 https://www.youtube.com/playlist?list...
🌼 Navakanth Interviews (Free)    • Navakanth Interviews  
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry    • Guru Sangathyam Season 1  
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy    • Swadhyaya Yogam - Srinivasa Reddy  
🌼 Natural Healing by Ravi Varma    • Natural Treatment Ravi Varma  
🌼 - 🌼 - 🌼

Official Social Profiles of Patriji (Subscribe)
🌐   / pyramidmeditationchannel  
🌐   / pssmmedia  

Official Brahmarshi Patriji Website:
🌎 http://www.pmconlinetv.com
🌎 https://www.pssmovement.org

Our Other Language Channels:
🌐 PMC Global:    / pmcglobal  
🌐 PMC English:    / pmcenglish  
🌐 PMC Telugu:    / pmconlinetv  
🌐 PMC Hindi:    / pmchindi  
🌐 PMC Tamil:    / pmctamizh  
🌐 PMC Kanada:    / @pmckannadatvchannel  
🌐 Pyramid Valley:    / pyramidvalleyinternational  

🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: [email protected]

Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎    / pmconlinetv  

show more

Share/Embed