E165 |రసాయనం కంటే, సేంద్రియం మేలు | @GramaBazaar | Dragon | 94912 78836, 833 1800 100
GramaBazaar - Telugu GramaBazaar - Telugu
33.7K subscribers
1,589 views
85

 Published On Mar 21, 2024

మంచిర్యాల జిల్లా,లక్షెట్టిపేట్ మండలం,ఇటిక్యాల గ్రామం కి చెందిన రైతు విశ్వేశ్వర్ రెడ్డి గారు మార్కెట్ లో మంచి డిమాండ్ వున్న డ్ర్యాగన్ ఫ్రూట్ ను సాగుచేస్తున్నారు .తన చుట్టుపక్కల వున్న రైతులు అందరూ రసాయనిక ఎరువులు వాడుతున్నా,తను మాత్రం సేంద్రీయ పద్ధతిని ఎంచుకుని తనకి ఎదురైన నెమాటో డ్స్ సమస్యకి పరిష్కారంగా మన గ్రామ బజార్ నెమజాప్ కషాయాన్నే ఎంచుకున్నారు.
మొక్కలు నాటిన కొద్ది కాలం బాగానే వున్నాయి. కానీ కాలక్రమేణా చెట్లు ఎదగకపోవడం,నెమాటో డ్స్ లక్షణాలుగా గమనించి మన నెమజాప్ మరియు గ్రోత్ ఫిట్ వాడిన తర్వాత కేవలం చెట్టు ఎధుగుదలే కాకుండా కాయ సైజూ మరియు రుచి లో కూడా తేడా ను గమనించిన విశ్వేశ్వర్ రెడ్డి గారు ఇప్పుడు డ్ర్యాగన్ ఫ్రూట్ సాగు లో లాభాల బాటలో ముందుకు సాగుతున్నారు .

show more

Share/Embed