పరిశుద్దుల అనురాగ నిలయం track ll PARISHUDHULA ANURAGA NILAYAM music instrument
jesus songs track jesus songs track
202 subscribers
3,781 views
94

 Published On Nov 1, 2023

దేవాలయం పరిశుద్ధుల అనురాగ నిలయం
దేవదేవుడు మనకిచ్చె ఆశ్రయం.
తనయులపై తండ్రి కృప చూపగా
తండ్రి సన్నిధి మమతల ఒడి ఆయేగా-

స్తుతియే ధ్యాసగా – త్యాగమే శ్వాసగా
అపురూపు బంధాల సౌధముగా

అణువణువు పులకించె మధురిమగా
మర్మాల నిధిగా – ప్రవహించే జీవనదిగా
ఎండిన బ్రతుకుల జీవింపజేసే జీవాలయం ఈ దేవాలయం.

వాఖ్యమే నడతగా – ఆత్మయే సారథిగా
చిగురించి ఆశల కోవెలగా

చిరకాల వాసమై నిలిచేనుగా
యేసయ్యే గురిగా – ఆనందాల ఝరిగా
అన్ని వేళల ఆదరించే

నిత్యాశ్రయం ఈ దేవాలయం
దేవాలయం ప్రార్ధనాలయం

show more

Share/Embed