Saankhya Taaraka Amanaska Yogamu
sathsang sathsang
18.5K subscribers
38,954 views
373

 Published On Sep 24, 2015

మనిషి తరించాలి అంటే “సాంఖ్య తారక అమనస్క” పద్ధతిని ఆశ్రయించాలి.

“సాంఖ్యము తెలియక, సంకెళ్ళు విడవు” అని పెద్దల వాక్యము.

తారకం - మనస్సుద్ధి కారకం, తారకం అంటే తరింపజేయునది అని అర్థం

అమనస్కం అనేది స్థిరం. శాశ్వతం. పరిణామ రహితం. ఎన్నైతే వేదాంతంలో చెప్పించ బడుతున్నాయో, అవన్నీ కూడా రహితం. అది అమనస్కం.

to download the entire speech in text format pls check the following link

https://saankhya-taaraka-amanaska.blo...

show more

Share/Embed