మాల సత్రం శ్రీశైలం
kesav Perumalla kesav Perumalla
9 subscribers
188 views
7

 Published On Feb 24, 2021

శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు కులాల వారిగా సత్రాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా మాలల కోసం శ్రీశైలంలో చిత్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సత్రం నందు గదులు కొన్ని పూర్తి అయినాయి కొన్ని నిర్మాణం జరుగుతున్నాయి సత్రం అభివృద్ధి కోసం దాతలు ముందుకు రావాలి సత్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు మరింత తోడ్పడాలని వారి వారి సహకారం అందించాలని కోరుతున్నాము మీరు మీరు ఈ మహాయజ్ఞంలో చేయి చేయి కలిపి చేయూత నివ్వండి . శ్రీశైల దేవస్థానం మాల సత్రం నిర్మించుకునేందుకు 50 సెంట్ల స్థలాన్ని లీజుకు కేటాయించడం జరిగింది దేవస్థానం అగ్రిమెంట్ ప్రకారం నిర్మాణం కొనసాగుతున్నది ప్రపంచంలోని మాలలు లారా మీరు ఎక్కడున్నా మీ వంతు సహకారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం సత్రం ను అభివృద్ధి చేస్తూ అనాధ పిల్లలకు చేయూత నివ్వడం జరుగుతుంది వికలాంగులకు తమ వంతుగా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది అంబేద్కర్ జయంతి మరియు వర్ధంతి కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది అంతేకాక భవిష్యత్తులో వృద్ధులకు వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నాం మరియు చదువుకునే పేద విద్యార్థులకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని ఆలోచనలో ఉన్నాం కనుక మీ వంతుగా మీరు మాకు తోడ్పాటు అందించాలని మేము కోరుతున్నాం

show more

Share/Embed