గోధుమగడ్డి, మైక్రోగ్రీన్స్.. 8 రోజుల్లోనే || Wheat grass, Micro greens at home || Shivaramprasad
Raitu Nestham Raitu Nestham
1.25M subscribers
85,171 views
1.4K

 Published On Aug 4, 2021

#Raitunestham #Wheatgrass #Microgreens

పశ్చిమగోదావారి జిల్లా తుణుకు పట్టణానికి చెందిన విశ్రాంత శాస్త్రవేత్త శివరామ్ ప్రసాద్.. 12 ఏళ్లుగా డాబాపై, పెరట్లో ఇంటి పంటలు సాగు చేస్తున్నారు. ఇంట్లో గోధుమ గడ్డి, మైక్రో గ్రీన్స్ కూడా పెంచుతున్నారు. తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడంతో.. చాలా మందిలో విటమిన్, మినరల్ లోపంతో వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటిని రాకుండా నివారించాలంటే.. సహజ పోషకాలు అందేలా చూసుకోవాలి. గోధుమ గడ్డి, మైక్రో గ్రీన్స్ లో శరీరానికి కావాల్సిన పోషకాల సంపూర్ణంగా ఉంటాయని శివరామ్ ప్రసాద్ తెలిపారు. వాటిని ఇంట్లోనే ట్రేలలో సాగు చేసుకునే విధానాలను వివరించారు.

గోధుమ గడ్డి, మైక్రోగ్రీన్స్ పెంపకం, ట్రేల ఎంపిక, ఆరోగ్య ప్రయోజనాలు తదితర విషయాలపై మరింత సమాచారం కోసం శివరామ్ ప్రసాద్ గారిని 94411 49411 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు.


☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​​​​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​​​​
☛ Follow us on -   / raitunestham  
☛ Follow us on -   / rytunestham​​​​​​​​  

terrace gardener shivaram prasad
Micro Greens in Kitchen
Micro Greens in home
wheat grass in home
Organic Kitchen Garden
Perati Thota
Terrace Gardener
Terrace Garden
Roof Garden
Organic terrace garden
organic terrace garden
Natural Farming
Terrace Gardeners
Roof Gardeners
Inti Panta
Midde Thota
Home Crops
Hyderabad Terrace Gardens
container gardening

show more

Share/Embed