సొంతంగా మిల్క్ పాయింట్ Goutham successful dairy farm
Mallesh Adla Mallesh Adla
228K subscribers
27,727 views
739

 Published On Sep 6, 2024

సొంతంగా మిల్క్ పాయింట్ Goutham successful dairy ‪@MalleshAdla‬

#successfulbuffalodairyfarm #milkpoint #malleshadla

జడ్చర్ల మండలం మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన యువరైతు గౌతమ్ రాజు గారికి చిన్నప్పుడు డైరీ ఫార్మ్ టచ్ ఉన్న గత మూడు మూడున్నర సంవత్సరాలుగా గేదెలతో విజయవంతంగా డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు. పాలను మార్కెటింగ్ చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తి, సొంతంగా మిల్క్ పాయింట్ పెట్టి మార్కెటింగ్ చేసుకోవడం వల్ల చాలా బాగుందని ఈ పాలతో పాటు పాల నుంచి వచ్చే పాలపదార్థాలను కూడా నేను నా మిల్క్ పాయింట్లో తయారు చేస్తూ డైరీ ఫార్ముతో పాటు సక్సెస్ఫుల్గా ఈ మిల్క్ పాయింట్
నిర్వహిస్తున్నానని వారి యొక్క అనుభవాలు అభిప్రాయాలను మనతో పంచుకోవడం జరిగింది

#mahabubnagar #Goutham #bestdairyfarm

●Channel link:-   / @malleshadla  

●Instagram link:-  / mallesh.adla  

●Facebook link:-  / mallesh.adla  |

Second channel link :-   / @malleshvlogs  


Most Popular Videos
-----------------------------------

1. cross breed buffalo dairy farming @MalleshAdla    • cross breed buffalo dairy farming @Ma...  


2. ఎగతాళి చేసిన వారే వస్తున్నారు balaji dairy farm@MalleshAdla    • ఎగతాళి చేసిన వారే వస్తున్నారు balaji ...  

3. 2 ఆవులు,రోజు 60 లీటర్లు two cows dairy farm @MalleshAdla    • 2 ఆవులు,రోజు 60 లీటర్లు two cows dair...  

4. 35 రోజులకే కోతకు best fodder for dairy,sheep,goats @MalleshAdla    • 35 రోజులకే కోతకు best fodder for dair...  

5. అర ఎకరంలో 700 నాటు కోళ్లు Natu Kolla pempakam @MalleshAdla    • అర ఎకరంలో 700 నాటు కోళ్లు Natu Kolla ...  

5. యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva raithu Srisailam Dairy Farm @MalleshAdla    • యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva rai...  








గమనిక :-
----------
ఈ వీడియోలో గౌతమ్ గారు డైరీ ఫార్మ్ గురించి మిల్క్ పాయింట్ గురించి మనకు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనా ఈ రెండిటిలో ఏది చేయాలన్నా పూర్తి సమాచారం తెలుసుకుని చేయాలి వీడియో చూసి చేస్తే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము .


రైతు సోదరులకు విజ్ఞప్తి:-
--------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.

show more

Share/Embed