NENU NAA BAADHANU EVARITHO ELA CHEPPANU NAA PRABHUVA -Bro. Mk Dilwin
Mk dilwins for jesus Mk dilwins for jesus
30.4K subscribers
3,637,967 views
18K

 Published On Apr 17, 2022

PLEASE Do Subscribe Support ❤️
Mk Dilwins for Jesus 🙏🏻🙏🏻🙏🏻

bro. Mk Dilwin
9441073267
9347821276;
cantact on WhatsApp

మా వీడియోలు వీక్షిస్తున్న మీకు
వందనాలు 🙏🏻🙏🏻🙏🏻
దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్

©Copyright of this music and video belongs to Mk Dilwins for Jesus. Any unauthorized redistribution or uploading on YouTube or any other music platforms is strictly prohibited. Channels that uploads the video on YouTube without permission will be reported.

ఈ సంగీతం మరియు వీడియో యొక్క కాపీరైట్ Mk Dilwins for Jesus కి చెందినది. YouTube లేదా ఏదైనా ఇతర సంగీత ప్లాట్‌ఫారమ్‌లలో ఏదైనా అనధికార పునఃపంపిణీ లేదా అప్‌లోడ్ చేయడం ఖచ్చితంగా నిషేధించబడింది. అనుమతి లేకుండా YouTubeలో వీడియోను అప్‌లోడ్ చేసే ఛానెల్‌లు నివేదించబడతాయి.
_______________________________________
Lyrics పాట ;👇🏻

పల్లవి:-
నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను నా ప్రభువా - నా కళ్ళలోన కన్నీరు ఎలా ఆపాను - నా కళ్ళలోన కన్నీరు ఎలా ఆపాను - నా బాధలన్నీయు నీకే తెలిసాయా నా బాధను నీతో పంచుకుంటానయ్యా "2"
|| నేను నా బాధను "

చ1. శాంతి సమాధానం లేని వాడనై ప్రభు నేను - అలసిన ప్రాణమును అడుగడుగునా ఓటమితో ఒంటరినై యున్నాను - దిక్కు. మొక్కు లేని వాడనై ప్రభు నేను - తల్లి తండ్రి దూరములై బంధలన్ని తెగిపోయి నీ కోసం మిగిలున్నాను నా తల్లివి నీవయ్యా నా తండ్రివి నీవయ్యా - నా కన్ని నీవే నా యేసయ్యా "2"
|| నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను"

చ2. ఆస్తి ఐశ్వర్యం లేని వాడనై ప్రభు నేను ఈ పాప లోకములో చెదరిన మనస్సుతో ఏదో అలా బ్రతికున్నాను - ఆశ ఆనందం లేని వాడనై ప్రభు నేను - తీరలేని బాధ లతో ఆదరించు వారు లేక అందరిలో అలుసైపోయాను - నా తోడుగా రావయ్యా - నా నిడగా రావయ్యా - నా కన్ని నీవే నా యేసయ్యా "2"
|| నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను"

చ3. నింద దూషణ కలిగి ప్రభు నేను - సూటి పోటి మాటలతో హృదయమంత గాయమునై నీవైపే చూస్తున్నాను - మరణం నా ప్రాణం విడువని స్నేహమై నాతో - మరణమే న్యాయమని వేరేగతి లేదని నీ చిత్తం జరగాలని - నా మరణం నీవయ్యా నా జీవం నీవయ్యా - నా కన్ని నీవే నా యేసయ్యా "2"
|| నేను నా బాధను "
Heart touching Song
by Bro. Mk Dilwin...
______________________________________

అందరికీ నా హృదయపూర్వక వందనాలు🙏🏻 చెల్లిస్తున్నాను,
ఈ పాట 2005 సంవత్సరములో రాసిన పాట ఇప్పటివరకు నేను బ్రతికి ఉన్నానంటే కేవలం దేవుని కృప మాత్రమే ఎందుకంటే నా చిన్నప్పుడే నా తల్లిదండ్రులు నన్ను దూరం చేసారు ఏ దిక్కు లేకుండా ఎటు వెళ్లాలో తెలీదు ఏం తినాలో తెలీదు ఎక్కడ ఉండాలో కూడా తెలియదు
ఆ బాధను నేను మీతో పూర్తిగా చెప్పలేను ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరం కాదు 20 సంవత్సరం దగ్గరగా ఒంటరిగా మిగిలిపోయిన సందర్భం అది కానీ నా చిన్నప్పుడు నుంచి నేను దేవుని మాత్రం విడిచిపెట్టే వాడిని కాదు, నాకు ఎవరూ లెక్క చేసేవారు కాదు నాకు ఏడుపు వచ్చిన ప్రతిసారి నా నోటి నుంచి పాట వచ్చేది నేను ఐదో తరగతి చదువుతున్నప్పుడు నుంచి దేవుడు నాకు పాటలు రాయడం దయ చేసారు
ఇది నేను చిన్నప్పుడు రాసిన పాట మీరు కూడా నా లాగా బాధలో ఉంటే కష్టాల్లో దేవుని విడవకుండా ఉంటే మీకు దేవుడు విడువకుండా ఉంటాడు ఈరోజు నాకు ఏమీ లేకపోయినా నా దేవుడు ఉన్నాడు అని సంతోషంగా ఉన్నాను పాటలతో మ్యూజిక్ తో వాక్యంతో దేవుడు తన మహిమ కొరకు నన్ను వాడుకుంటున్నాడు ఇది నా జీవితంకి చాలు
దయచేసి నా గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని కోరుకుంటున్నాను అందరికీ వందనాలు🙏🏻- బ్రదర్. ఎం.కే దిల్విన్
_____________________________________

🔸Please support our Channel
Like Share and Subscribe 🙏🏻
May God bless you all 🤗

#newteluguchristainsongs #2022Newchristiansongs
#jesus #teluguchristiansongs
#mkdilwin #christiantelugumessages
#Jesutelugusongs
#letestteluguchristiansongs

show more

Share/Embed