Grama Ward sachivalayam latest news |GSWS News|grama Secretariat employees news inTelugu
Schemes for All Schemes for All
23.7K subscribers
21,660 views
487

 Published On Aug 8, 2024

🟡గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలో ప్రక్షాళనకు ఏపీ సర్కార్ శ్రీకారం.


☀️గ్రామాల్లో ANM,VRO, డిజిటల్ అసిస్టెంట్,సంక్షేమ కార్యదర్శి,మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉండేలా ప్రతిపాదన.గ్రామ సచివాలయ ఉద్యోగులకు వీరిలో ఒకరు DDO గా ఉండే అవకాశం.

☀️గ్రామ వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్ పాటించేలా ప్రతిపాదనలు

☀️ గ్రామ సచివాలయాల్లోని పలు పోస్టులను రద్దు చేసి మాతృ శాఖలో విలీనం

☀️ఇంజినీరింగ్ అసిస్టెంట్,అగ్రికల్చర్/హార్టి కల్చర్ అసిస్టెంట్,విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్లు, పశు సంవర్థక సహాయకులు తదితర పోస్టులను రద్దు చేసి క్లస్టర్ విధానంలో మాతృ శాఖలో ఆధీనంలో పని చేయించే అవకాశం.

☀️ అలాగే పంచాయతీ కార్యదర్శులను పంచాయతీ రాజ్ కింద గ్రామ పంచాయతీలకి పరిమితం చేయనున్నారు.

show more

Share/Embed