మర్రి వారి ఇంటి ఇలవేల్పు "గంగమ్మతల్లికి" మర్రి వారి ఇంటి ఆడపిల్లలు సారె కార్యక్రమం Part-2 05.10.2024
sai poojitha rythu channel sai poojitha rythu channel
17.1K subscribers
244 views
7

 Published On Oct 10, 2024

నమోగంగమ్మతల్లి-----నమోగంగమ్మతల్లి మనఇలవేల్పు గంగమ్మతల్లికి మనఆడపిల్లలు ఈరోజుజరుపు సారె కార్యక్రమం 05.10.2024 ఉదయం9—00గంటలకు గ్రామదేవత గంగానమ్మతల్లికి పూజతో ప్రారంభమై గ్రామవీదులలో డప్పువాయిద్యలతో అంగరంగ వైభవంగా జరుపబడును. అనంతరం అమ్మవారిగుడి వద్ద బోజనాలు కలవు కాన అమ్మభక్తులు, మర్రివారిఆఢపిల్లలు.కుటుంబికులు అందరు తప్ఫక పాల్గోనగలరు.

మర్రి వారి ఇంటి ఇలవేల్పు "గంగమ్మతల్లికి" మర్రి వారి ఇంటి ఆడపిల్లలు సారె కార్యక్రమం 05.10.2024

చిరునామా:
చినకాకాని గ్రామము,
మంగళగిరి మండలం,
గుంటూరు జిల్లా.

show more

Share/Embed