జనస్వామి అరవింద కృష్ణ శాస్త్రి పుట్టిన రోజు 14.06.2020.
MUNIGOTI SREENIVASA SARMA MUNIGOTI SREENIVASA SARMA
219 subscribers
10 views
1

 Published On Jun 13, 2024

ప్రియమైన మా ద్వితీయ దౌహిత్రుడు చి. జనస్వామి అరవింద కృష్ణ శాస్త్రి కి పుట్టిన రోజు ( 14.06.2020) సందర్భంగా జన్మదినోత్సవ శుభాకాంక్షలతో..

నీవు ఆయురారోగ్యాదులతో, ఆనందోత్సాహాలతో,
ఆయురారోగ్యాదులతో,
ఆనందోత్సాహాలతో,
సుఖసంతోషాలతో
ఉత్సాహంగాఉల్లాసంగా
చిరంతనం వర్ధిల్లుతూ విలసిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
సకల శుభాశీస్సులు అందచేయుచూ..
మేనమామ ఫణిగౌతం శర్మ..
అమ్మమ్మ ఉమాలక్ష్మీ..
తాతయ్య మునిగోటి శ్రీనివాస శర్మ. 9440684617. మదనపల్లె. 25.05.2024.

ప్రియమైన తమ్ముడు కి నీ పుట్టిన రోజు సందర్భంగా జన్మదినోత్సవ శుభాకాంక్షలతో సకల శుభాశీస్సులు అందచేయుచూ అన్నయ్య జనస్వామి ఆనంద కృష్ణ శాస్త్రి.

ప్రియమైన మా ద్వితీయ కుమారుడు చి. జనస్వామి అరవింద కృష్ణ శాస్త్రి కి పుట్టిన రోజు సందర్భంగా జన్మదినోత్సవ శుభాకాంక్షలతో సకల శుభాశీస్సులు అందచేయుచూ
అమ్మ జనస్వామి యజ్ఞశ్రీ జ్యోత్స్న ఆదిత్య శ్రీవాత్సవ్.. నాన్న జనస్వామి ఆదిత్య శ్రీవాత్సవ్.. నాన్నమ్మ జనస్వామి బాలా త్రిపుర సుందరి దేవి. విజయవాడ. 14.06.2024.

show more

Share/Embed