Sangameswaram Temple | తగ్గుతున్న నీటి మట్టం... భక్తులకు సంగమేశ్వర దర్శనం- TV9
TV9 Telugu Digital TV9 Telugu Digital
2.54M subscribers
13,246 views
0

 Published On Oct 13, 2023

త్రివేణీ సంగమమే అద్భుతం అనుకుంటే . అంతకు మించిన అద్భుతం సప్తనదులు సంగమ క్షేత్రం సంగమేశ్వర ఆలయం. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం క్రమేపీ తగ్గుతుండటంతో నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సప్తనదుల సంగమ ప్రాంతం లోని సంగమేశ్వరుడు నెమ్మదిగా జలధివాసం వీడుతున్నాడు.

►TV9 Website : https://tv9telugu.com/
►News Watch : https://bit.ly/3g9b8IG
►KNOW THIS : https://bit.ly/3APEpAj
►PODCAST : https://bit.ly/3g7muNw
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS

#SangameswaramTemple #apnews  #tv9d
Credit: Rajeswari/Producer || #TV9D

show more

Share/Embed