కనగర్తవ చేప ఎలా కొస్తున్నాము చుడండి
india india
1.32K subscribers
4 views
0

 Published On Jun 4, 2024

హాయ్ అండి దోస్తులు ఈరోజు మా బోర్డ్ లో కన్నాగార్తవ చేపలు ఎలా కట్ చేస్తున్నారు అనేది మీ అందరికీ చూపిస్తాం దోస్తులు చూడండి దోస్తులు ముందుగా ఒక చేప తీసుకున పొంచి రెండు పక్కల పొంచి తీసుకోవాలండి రెండు పక్కల పొంచి తీసుకొని రెక్కల రెండు పక్కల కట్ చేసుకోవాలండి. ముద్దాక బొడ్డు దాకా కట్ చేసుకోవాలండి పొటు తీసి నీట్ గా చేపించుకొని మేము మూడు ముక్కలా కట్ చేసినమండి దోస్తులు #youtubevideo

show more

Share/Embed