ఎందుకో ననింతగా ప్రేమించినావయ్యా | Written By Bro.Adam Benny | Neethone Undalani
God is LOVE God is LOVE
68.4K subscribers
451,688 views
1.5K

 Published On Jun 19, 2019

Album : Neethone Undalani Yesaya

Song : Yendhuko Naninthaga Peminchuchunavaya

Written By: Bro.Adam Benny


Lyrics :

ఎందుకో ననింతగా ప్రేమించినావయ్యా ఏమిటో నా పైన ఇంత అనురాగమా

ఏమని వర్ణించను ఉహలకందని నీ ప్రేమను
వర్ణించిన.. ధ్యానించన.. నా బ్రతుకు అర్పించి ఆరాధించిన

1. పాపిని అపరాధిని అయినాను నన్ను ప్రేమించావు
ప్రాణమునిచ్చిన ప్రాణదాతవు
ఎందుకో ఇంతగా నీ కరుణ

2. ఇప్పటి వరకు బ్రతికేది కాదు
నీ కృపయే నన్ను బ్రతికించినావు
మారానిది ఎడబాయనిది
నీ కృప లో నను కాపాడినావు

3. అల్పుడనయ్యా ఈ లోకమందు అధికుడవై నన్ను చుసినావు
కాదనకా ప్రేమించినావు
కడదాకా నాతోనే ఉంటానాన్నవు


Copyright Disclaimer :

Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'Fair Use' for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research, Fair use is a permitted by copyright statute that might otherwise be infringing, Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

show more

Share/Embed