Ambedkar Jayanti: రిజర్వేషన్లు పదేళ్లే ఉండాలని అంబేడ్కర్ కోరుకున్నారనే ప్రచారంలో నిజమెంత?
BBC News Telugu BBC News Telugu
1.7M subscribers
115,047 views
3.9K

 Published On Apr 13, 2021

"రిజర్వేషన్ల అవసరం పదేళ్లే ఉంటుందని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ చెప్పారు. పదేళ్లలోనే సమాజంలో అభివృద్ధి చూడాలని, సామరస్యం నెలకొనాలని ఆయన కోరుకున్నారు" అంటూ ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థ ప్రజ్ఞా ప్రవాహ్ 2018లో నిర్వహించిన ఓ సమావేశంలో నాటి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పారు. అప్పుడు రిజర్వేషన్లను సమర్థిస్తూ, వ్యతిరేకిస్తూ పెద్దయెత్తున చర్చ జరిగింది. ఇంతకూ రిజర్వేషన్లు ఎంత కాలం ఉండాలని అంబేడ్కర్ కోరుకున్నారు? ఇవి పదేళ్ల కాలానికే ఉండాలని అంబేడ్కర్ కోరుకొన్నారనే ప్రచారంలో నిజమెంత? అసలు రిజర్వేషన్లు ఎన్ని రకాలు?

#AmbedkarBirthAnniversary #Reservations #BBCTelugu

___________

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

show more

Share/Embed