దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు | CM Chandrababu Present "Pattu Vastralu": 🔴LIVE
ETV Andhra Pradesh ETV Andhra Pradesh
7.04M subscribers
6,114 views
73

 Published On Streamed live 17 hours ago

దుర్గమ్మ భక్తులందరికీ దసరా శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు
మూలా నక్షత్రం రోజు దుర్గమ్మను దర్శించుకోవడం నా అదృష్టం: సీఎం
లక్షల మంది భక్తులు ఎంతో నమ్మకంతో దుర్గమ్మను దర్శించుకుంటున్నారు: సీఎం
మంచి పనులను ఆశీర్వదించాలని దుర్గమ్మను కోరుకున్నా: సీఎం
సేవాకమిటీ ద్వారా అనేక రకాల సేవలు అందిస్తున్నాం: సీఎం చంద్రబాబు
దుర్గగుడి పాలకమండలి సభ్యులకు అభినందనలు: సీఎం చంద్రబాబు
క్యూలైన్లలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు: సీఎం
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఎంతో శ్రమించారు: సీఎం
ఇంద్రకీలాద్రిపై వీఐపీ భక్తులు కూడా సహకరించారు: సీఎం చంద్రబాబు
దుర్గగుడి సన్నిధిలో సౌకర్యాలు బాగున్నాయని భక్తులు చెప్పారు: చంద్రబాబు
దుర్గమ్మ దయ వల్ల రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడ్డాయి: సీఎం
అమ్మవారి దయతో రాష్ట్రంలో నదుల అనుసంధానం పూర్తవ్వాలి: సీఎం
రాష్ట్ర ప్రజలందరిపైనా దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలి: సీఎం చంద్రబాబు
ఇవాళ వచ్చే భక్తులందరికీ ఉచిత దర్శనం కల్పించారు: సీఎం
భక్తుల మనోభావాలకు అనుగుణంగానే మా నిర్ణయాలు ఉంటాయి: సీఎం
ప్రతి దేవాలయానికి పూర్వ వైభవం వచ్చేలా కృషి చేస్తాం: సీఎం చంద్రబాబు
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు, కుటుంబసభ్యులు
దుర్గమ్మ దర్శనం అనంతరం ఆలయం బయటకు వచ్చిన చంద్రబాబు
ఇంద్రకీలాద్రికి కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు
అంతరాలయంలో మొక్కులు చెల్లించుకున్న చంద్రబాబు దంపతులు
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం
డోనర్‌ సెల్‌ వివరాలను సీఎంకు వివరించిన దేవదాయ శాఖ కమిషనర్‌, ఈవో
ఆలయసేవా కమిటీ సభ్యులను మర్యాదపూర్వకంగా పలకరించిన సీఎం
సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు, అర్చకులు
చంద్రబాబు తలకు పరివేట్టం చుట్టిన స్థానాచార్యులు శివప్రసాద్‌శర్మ
పట్టువస్త్రాలు, మంగళద్రవ్యాలను తలపై ఉంచి తీసుకెళ్లిన చంద్రబాబు
ఇంద్రకీలాద్రికి కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు
అంతరాలయంలో మొక్కులు చెల్లించుకున్న చంద్రబాబు దంపతులు
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం
డోనర్‌ సెల్‌ వివరాలను సీఎంకు వివరించిన దేవదాయ శాఖ కమిషనర్‌, ఈవో
ఆలయ సేవా కమిటీ సభ్యులను మర్యాదపూర్వకంగా పలకరించిన సీఎం
సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు, అర్చకులు
సీఎంకు స్వాగతం పలికిన విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు, కలెక్టర్‌ సృజన
చంద్రబాబు తలకు పరివేష్టం చుట్టిన స్థానాచార్యులు శివప్రసాద్‌శర్మ
పట్టువస్త్రాలు, సుమంగళ ద్రవ్యాలను తలపై ఉంచి తీసుకెళ్లిన చంద్రబాబు
సీఎం వెంట ఎంపీ కేశినేని చిన్ని, మంత్రి కొల్లు, ఎమ్మెల్యే సుజనాచౌదరి
ఇంద్రకీలాద్రికి కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు
కాసేపట్లో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం
డోనర్‌ సెల్‌ వివరాలను సీఎంకు వివరించిన దేవదాయ శాఖ కమిషనర్‌, ఈవో
ఆలయ సేవా కమిటీ సభ్యులను మర్యాదపూర్వకంగా పలకరించిన సీఎం
సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు, అర్చకులు
చంద్రబాబు తలకు పరివేట్టం చుట్టిన స్థానాచార్యులు శివప్రసాద్‌శర్మ
పట్టువస్త్రాలు, మంగళద్రవ్యాలను తలపై ఉంచి తీసుకెళ్తున్న చంద్రబాబు
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

show more

Share/Embed