కళ్ళలో నీరెందుకో/Kallalo Neerenduko/ Qawwali Christmas Song/Rev.Dr.Caleb/Phoebe Priyadarshini
PHOEBE PRIYADARSHINI NANGUNURI PHOEBE PRIYADARSHINI NANGUNURI
838 subscribers
22,975 views
389

 Published On Mar 1, 2022

కళ్ళలో నీరెందుకో కన్నీటి లోకమా
మనల సృష్టించెనేసు మనిషిగా పుట్టెనా!
ప్రవచన రథమెక్కి- పరలోకమే వీడి
స్వప్నమై యేసునిల్వ- మరణమే కూలెనా

1.గగన వీధి దిగి తెలిపెను తార
జగమంతా ఈ యేసుదని
యుగయుగాలను మించిన వాడు
జగముకు ఆది దేవుoడు

2. మహాత్ముడు అంటూ ప్రవక్త అంటూ
మహిలో పిలిచే తెలియకయే
మహిమ గలిగిన దేవుడవంచు
తెలిసెను నమ్మిన మదిలోన

3. లోకము మించి పరలోకమే నా
చెంతనిలిచెను నీవు రాగా
కాలమాగిన ఆగిపోని
చాలును నాకు నీ ప్రేమ

4. మరణ సంకెళ్లు తెంపి వేసెను
మరణము కంటే బలశాలి
మరణమే లేని తీరాలవిగో
మరలి వస్తాడు మన యేసు

Lyrics: Rev. Dr. Caleb Nangunuri

Tune: P. S Daniel

Vocals: Phoebe Priyadarshini Nangunuri

Keys: Ashok and Srikanth

Tabla: Sampath and Manohar

Pads: Philip

Song Recording:
Rakshana TV Channel Hyderabad

Video Editing:
MSCREATIONS VUYYURU

Phoebe Priyadarshini Nangunuri
Mob: 9000992325, 9030623090

Rev. Dr. Caleb Nangunuri
Mob: +91 8106021832
Email: [email protected]

MEDURI MARVEL MEDIA

show more

Share/Embed