E199 |అంచనాలు మించిన పత్తి పంట|
GramaBazaar - Telugu GramaBazaar - Telugu
33.9K subscribers
1,220 views
40

 Published On Premiered Sep 20, 2024

#gramabazaar #gramabazaartelugu #herbalsolutions
#gramabazaar #gramabazaartelugu #herbalsolutions #naturalfarming #nematodecontrol #nemzap #growthpromoter #sweetlime #mirchi #groundnut
కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లా మాన్వి తాలుకాకు చెందిన రైతు వెంకటేశ్వర్‌ రెడ్డి 7 ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తున్నారు. ఏటా రసాయనాలు మాత్రమే వాడే.. ఈ రైతు ఈసారి గ్రామ బజార్‌ వారి సహజ కషాయాలు తెప్పించుకుని వాడారు. గ్రోత్‌ఫిట్‌ వాడి నెల రోజులు కావస్తుందని... పత్తి మొక్కలు పూత, కాయలతో పచ్చగా కళకళలాడుతున్నాయని తెలిపారు. ఇటీవల జోరుగా కురిసిన వర్షాలకు... పక్క పొలంలోని పత్తిపంట నేలవాళి చేతికి రాకపోగా.. మరికొన్ని పొలాల్లో మొక్కలు ఎరుపు రంగులోకి మారి పంట తీవ్రంగా దెబ్బతిందని వెంకటేశ్వర్‌ రెడ్డి చెప్పారు. కానీ గ్రోత్‌ఫిట్‌ వాడిన తమ పొలంలో మాత్రం ఒక్క మొక్క కూడా చెదరలేదని.. చక్కని పెరుగుదలతో పంట నాణ్యంగా వస్తుందన్నారు. ఇప్పుడున్న పంట ఇలాగే కొనసాగితే 13 క్వింటాళ్లకు పైగా దిగుబడి రావచ్చని రైతు ఆశిస్తున్నారు.

సంప్రదించవలసిన ఫోన్‌ నెంబర్లు :
గ్రామ బజార్‌: 93909 05722, 9281071007, 70138 33588, 833 1800 100

#herbalsolutions #Products # Organic solutions #pomegranatefarming # nematodescontrolinguava# curryleavesfarming# qualityofPomegranate #guava #Agriculture #Horticulture #Pesticides #Organic #Chemicals #gramabazaar #reetha #kunkudu #gramabazaar #sapota #gramabazaar telugu #herbalsolutions #bananaCrop #banana farming #natural farming #nematode control #nemzap #growth promoter #Crops #Loss# Farmer #Plants #Plantation #Tobacco #Mango #farming Cultivation #horticulture #gardening #husbandry #agribusiness #agronomy #culture #farmwork #Aquaculture #pastoralism #agroforestry #pomology #agroecology #monoculture #aquiculture #animal #husbandry #arboriculture #mixed farmingh#ydroponics #share cropping #groundnut #వ్యవసాయం #పండ్ల తోటలు #పురుగు మందులు #సేంద్రీయ ఎరువులు #మొక్కలు #రసాయనాలు #మొక్కలతో మందులు #అరటి #చెరకు #పొగాకు #మామిడి #నెమటోడ్ #వేరు పురుగు #నెమ్‌జాప్ #గ్రోత్ ప్రమోటర్# రైతు# తోటలు# పంట# నష్టం# గ్రామ బజార్

#GramaBazaar
#GramaBazaar-Telugu
#GramaBazaar-Kannada
#GramaBazaar-Hindi
#GramaBazaar-Gujarati
#Facebook - GramaBazaar Telugu
#Instagram - GramaBazaar Telugu
#gramabazaarshorts #youtubeshorts

show more

Share/Embed