SANDAMAMA KANNA SAKKANI TRAFFIC AWARENESS POLICE SONG
Gaddam Music Gaddam Music
445K subscribers
686,746 views
14K

 Published On Aug 12, 2023

SANDAMAMA KANNA SAKKANI TRAFFIC AWARENESS POLICE SONG || #AGGADI_BHASKAR #GADDAM_MUSIC #SOUMYA_RAGAM

#Raj_Narendra #Kamal_Eslavath #Sujatha_Balagamfame #Sk_Madeen
#Naresh_Velpula #Soumya_ragam #Gaddam_Music #Gaddam_Ramesh
#Gaddam_Djsongs #Jagityal_Policesong #Telangana_Policesong #Aggadi_BhaskarSp

చేతికి అందిన కొడుకు అమానుషంగా రోడ్డుపైన పడి చనిపోతే తల్లిపడే ఆవేదన ఎట్లా ఉంటుందో ఈ పాట ద్వారా విందాం

LYRICS & CONCEPT: SRI #AGGADI_BHASKAR SP JAGITYAL
DIRECTION & SCREENPLAY: #RAJ_NARENDRA
MUSIC: #MADEEN_SK
FLUT: VENKATA RAMANA
SINGER: SOWMYA RAGAM
DOP: #NARESH_VELPULA
EDITING & DI: #ASHOK_BOGE
CAST: SUJATHA (BALAGAM FAME)
SANTHOSH, HARSHINI
MECUP: KOMURELLY LAXMINARYANA
POSTER: SAGAR MUDIRAJ
PRODUCTION: SANDEEP RAO BALGURI
PRODUCER: #GADDAM_SIDDHARTH
PROGRAMARS: #KAMAL_ESLAVATH, GADDAM RAMESH
LABLE: #GADDAM_MUSIC

Special Thanks To: LAXMIPUR VILLEGE
#MADHU_COLOURLOB JGL

పల్లవి:
సందమామ కన్న సక్కని రూపo
నిన్నెట్ల మరిసుందురా
రక్తసిక్తమైన నీ ముద్దు ముఖo
సూసెట్ల బతికుందురా

పోలీసన్నల ట్రాఫిక్ రూల్స్
ఏనాడు చెవినపెట్టకపోతివి
ఎన్నిసార్లు నేను మొత్తుకుగాని
మొండి పోకడలవోతివి

ఉన్న ఒక్కగానొక్క కొడకా నువు
టక్కరై సచ్చిపోతివి నన్ను
దిక్కులేని దాన్ని జేస్తివి

చరణం:01
అప్పుసప్పు జేసీ దుబాయికి పోయి
నీ అయ్య అరిగోస పడుతున్నాడు
ఆడ ఈడ కాయ కష్టం జేసీ
చెల్లి పెళ్లి కోసం డబ్బు పంపినాడు

బండి గావాలని పస్తులుండి మరి 
మొండి పట్టు వట్టుకుంటివి
చెల్లి పెళ్లి ఆపి సక్కని బైకు
మెచ్చంగ నీకు గొనిపిస్తిని

హెల్మెట్ మరిచి బైకుపై
మెరుపుల దూసుకెల్తివిరా కొడకా
నన్ను చీకట్లో తోస్తివి బిడ్డా

చరణం:02
బండొచ్చినంక బస్తిలోల్లంత
నీ దోస్తుగాల్లే అనుకుoటివి
రయ్యు రయ్యుమంటు గల్లీలో
తిరుగుతు హీరోలా పోజులు గొడితివి

మందంటు చిందంటు సోపతి గాల్లు
గాయి గత్తర చేసిరి
గడియ నిన్ను ఇంట్లొ ఉండనియకుంద
ఆగమాగం చేసిరి

మందుతాగి బండి నడుపకపోతే
బతికి పోదువుర కొడకా నన్ను
సక్కంగ సూద్దువు బిడ్డ

చరణం:03
వంశ అంశమని తల్లి పాశం నన్ను
కొడకా గుడ్డిదాన్ని చేసేరా
ఎనకా ముందు చూడక మైనరువు
అయిన బండి కొనిస్తిరా

వేగం కన్నా ప్రాణం మిన్నని కొడుకా
యాది మరిసినవా
సదువుకున్న గాని ఇగురమే లేక
సావుకు ఎదురుంగ పోయినవా

బంగారు భవితను బొందల దోసి
రందిల వెడితివి కొడుకా
దండి గోసల నెడితివి బిడ్డా

చరణం:04
ఉడుకుడుకు రక్తంతో వేగంగా బండ్లు
నడిపేటి ఓ నా యువకులారా..
రోడ్డుపై ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రాణాలు రక్షించుకొండిరా

కన్న పిల్లల్ని కంటికి రెప్పల
చూసుకునే ఓ తల్లులార
భద్రత నియమాలు పాటించమంటు
బిడ్డలకు బోధించలేరా

మనమే పోలిసై రహదారులపై జాగ్రత్తలు తెలియజెప్పుదాం
వాళ్ళ ప్రాణాలు కాపాడుకుందాం
నిండు జీవితాలు వాళ్లకిద్దాం...

Most Popular Videos : http://bit.ly/30cPieo

TIK-Tok: https://bit.ly/gaddammusic

Subscribe Here: http://bit.ly/gaddammusic2020
-----------------------------------------------
Available on Online Audio Platforms

QobuZ: https://bit.ly/2QuclgN
Jio Savvan :- https://bit.ly/2YrOORL
I Tunes :- https://apple.co/2Yqoc3y
Amazon Music :- https://amzn.to/2Ym3p16
Wynk Music :- https://bit.ly/3l8Jcpl
Gaana :- https://bit.ly/34l54YF
Hungama Music :- https://bit.ly/3hoUUtF
Spotify :- https://spoti.fi/31lrZB3
KK Box :- https://bit.ly/2Erfqv4
Tidal :- https://bit.ly/34q68dB
Google Play Music: https://bit.ly/2E88OSL
SoundCloud: https://bit.ly/2YkPMzl


© 2019 #Gaddam_Music India Pvt. Ltd.

Don't copy any [#gaddam_music] Songs we issued a copyright against using our properties like lyrics, music and other senses able things strike in 12 hours

© All Copyrights received

Category
Music
License
Standard YouTube License

show more

Share/Embed