జయ జయ జయ జగదీశ్వరీ ప్రియజననీ నీకు జయం! శ్రీ దేవీ శన్నవరాత్రుల స్పెషల్ సాంగ్ 2024| లిరిక్స్ 👇
Telugu Bhajana Malika Telugu Bhajana Malika
1.46K subscribers
2,325 views
31

 Published On Sep 25, 2024

 జయ జయ జయ జగదీశ్వరి"


జయ జయ జయ జగదీశ్వరి
ప్రియ జననీ నీకు జయం
నిలకడగా నీ నామం స్మరియింతునె నే నిరతం
సాధించవె నాదువ్రతం  !!జయ జయ!!


శరశ్చంద్ర లాంటి మోము చెరగని దరహసముతో
కన్నుల వెన్నెల గిన్నెల కరుణామృత ఝల్లులతో.
మురిపించే మాతాంగివి కాపాడవె కల్పవల్లి
శరణంటిని మా తల్లీ
||జయ జయ ||

కర కంకణ స్వరఝరిలో ఓంకారము ప్రభవించగ
వీణా పాణివి నీవై వేద గీతి పలికించగ
స్వరజతిలో ఈ జగతిని పాలించే సరస్వతీ
నెరవేడితి మాతల్లి

                 !! జయ జయ !!
కీబోర్డ్ & గానం : రావికోటి అరవింద్ శర్మ
డోలక్ : రమేశ్ బృందావన్

show more

Share/Embed