Samayam E Samayam Madhuram Athi Madhuram Telugu Christian Marriage Song
Prasanna Kumar cheekati Prasanna Kumar cheekati
1.22K subscribers
23,904 views
303

 Published On Sep 8, 2023

#latest_jesus_song #telugu_christian_live_song

Subscribe @ like @ share write your's valuable comment #latest_jesus_song #telugu_christian_live_song
#prasannakumarcheekati


Live Music:-

key's :- Joseph
pad's:- Ajarya
vocal:- Prasanna Kumar cheekati


సమయం ఈ సమయం మధురం అతి మధురం
బంధం అనుబంధం అందరికీ సుఖీభవం "2"
చల్లగా ఉండాలి ఆ దేవుని సన్నిధిలో
ముందర నిలవాలి ఆ దేవుని కార్యములో "2"

ఎక్కడో ఉన్న మీరు ఇక్కడికి వచ్చారు
వేరుగా ఉన్న మీరు ఏకమైఉన్నారు "2"
జతపరచిన దేవుని మీరు కలకాలం కొనియడలి
అందరి ఆశీస్సులతో అనుబంధం పెరగాలి "2"


ఇప్పుడు ఉన్న ప్రేమ ఎల్లప్పుడూ ఉండాలి
ఇప్పుడు ఉన్న బంధం బాధ్యతలను తెలపాలి "2"
స్థితిగతులకు అతీతంగా దేవుని స్తుతించాలి
ఆ స్థితిని దేవునికిచ్చి పరిపూర్ణత పొందాలి "2"


If you are blessed by song

contact@me_-_ 8106397035

subscribe us on @singerprasannakumar
like us:https://www.facebook.com/prasannakuma...
Follow us: https://instagram.com/prasanna_kumar_...

show more

Share/Embed