అసలు బయో మందులు అంటే ఏమిటి? బయో మందులకు ఆర్గానిక్ మందులకు తేడా ఏమిటి?
తెలుగు యువ రైతు తెలుగు యువ రైతు
39.4K subscribers
11,219 views
354

 Published On Oct 15, 2023

రైతు సోదరులకు నమస్కారం 🙏🏼🙏🏼🙏🏼....తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్లోనికి మీకు స్వాగతం ..
ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం:-- రైతాంగం ప్రతి సంవత్సరం రకరకాల కొత్త సవాళ్ళను సమస్యలను ఎదుర్కొంటుంది .వీటికి పరిష్కారం చూపే దిశగా ప్రయత్నం చేస్తూ... వ్యవసాయరంగం లో వస్తున్న ఆధునిక పోకడలను అందిపుచ్చుకుంటూ ... మేలైన, తెగుళ్లను తట్టుకునే విధంగా వుండే విధానాలు అందిపుచ్చుకుని, నిరంతరం పరిశోధనలు చేస్తూ , ఎక్కువ దిగుబడి, తక్కువ ఖర్చు లో సాధించడమే ఈ గ్రూప్ యొక్క ముఖ్య ప్రయత్నం..

ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉంటూ...,తగు సలహాలు, సూచనలు ఇస్తూ తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం సాధించి రైతు కుటుంబం ఆనందం గా ఉండాలనేది ,లక్షణాలను ఫొటోలతో రైతు అభిప్రాయాలతో సహా మీకు అందించగలము...
మరియు ప్రస్తుత మిరప పంటలు ఎదుర్కొంటున్న సమస్యలు.. నల్ల తామర పురుగు , వైరస్ , విల్ట్ వంటి సమస్యలకు భారతదేశం లోని ప్రముఖ శాస్త్రవేత్తలతో సంప్రదించి సమస్యల పరిష్కారం దిశగా సలహాలు ,సూచనలు ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం చేయగలము....
అలాగే డ్రిప్ ఇరిగేషన్ పద్దతిలో ఉపయోగించే ఎరువులు తక్కువ ఖర్చుతో మీకు మీరే కలుపుకొని ఉపయోగించే విధానాన్ని అవసరమైన వారికి తెలియ చేయగలము....
ధన్యవాదాలు ..

రవీందర్ రెడ్డి 9542043040

sandeep : 92915 76305

anantha reddy : 94402 60989

వాట్సాప్ : https://chat.whatsapp.com/HRzQ9v0PNAG...

టెలిగ్రామ్ : https://t.me/+G7JunaGcztI0ZmNl

ఫేస్బుక్ : https://www.facebook.com/groups/86734...

#bayerseeds#apsa80 #farming #agricultural #palamuruseeds#thadakacottonseeds #nujiveeduseeds #ashacottonseeds
#cottonseed
#రైతుఛానల్ #రైతుబడి #రైతునేస్తం #rythubadi #raithubharosa #raithubandhu #raitheraju#raithunestham ‎@Raitunestham  ‎@raithusamacharavedika  ‎@RythuBadi #sattanapallichilli #sattanapallimirchi #ghanajivamtrutham #sattanapalligosal #amaravathigosals #celebratefarming #thrips #apsa80 #insecticide #chillicrop #agricultural #agriculture #agricultural life #comedy #comedyvideo #comment #midia #ballarichillifarming #jabardasth #hyperaadi #chilli #mirchi #mirchmarket #mirapakaya #gunturchilli #chilliseed #farming #narasaraopetmirchi #guntirmirchi #bandarupallichilli #pulipaduchilli #farmingsimulator19 #farmerlife #hyderabad #city #glandpharma #youtubeshorts #youtube #youtubechannel#gunturchilli #celebratefarming #trips #pest #seed #software #nojob #farmingbest #khammammirchimarket#farming #APSA80 #అప్స80 #వ్యవసాయంలో ఒక మార్పు #farming #cocoly #gosala# #APSA80
#cotton #cottonseed #cottonseeds #amruthpattran #mirchi seed

show more

Share/Embed