udayinche divya rakshakudu ||ఉదయించె దివ్య రక్షకుడు
siyonu keerthanalu siyonu keerthanalu
3.4K subscribers
218 views
6

 Published On Premiered Dec 24, 2021

praise the Lord everyone.

నా whatsapp గ్రూపులో జాయిన్ అవ్వడానికి లింకుని క్లిక్ చేయండి
2)Link :https://bit.ly/3kvR4kL




పల్లవి : ఉదయించె దివ్య రక్షకుడు
ఘోరాంధకార లోకమున
మహిమ క్రీస్తు ఉదయించెను
రక్షణ వెలుగునియ్యను


1) ఘోరాంధకారమున దీపంబులేక
పలుమారు పడుచుండగా
దుఃఖ నిరాశ యాత్రికులంతా
దారితప్పియుండగా
మార్గదర్శియై నడిపించువారిన్
ప్రభుపాద సన్నిధికి
దివ్యరక్షకుడు ప్రకాశ వెలుగు

2) చింతవిచారముతో నిండియున్న
లోకరోదనవిని
పాపంబునుండి నశించిపోగా
ఆత్మవిమోచకుడు
మానవాళికై మరణంబునొంది
నిత్య జీవము నివ్వన్
దివ్యరక్షకుడు ప్రకాశతార
ఉదయించె రక్షింపను


thank you for watching

watch previous videos

shere, subscribe, comment, like

God bless you everyone.

show more

Share/Embed