1200 ఏళ్ల క్రితం భారతీయులు విమానంలో ప్రయాణించారా? మహాబలిపురం శిల్పాలలో దాగి ఉన్న ఆధారాలు!
Praveen Mohan Telugu Praveen Mohan Telugu
467K subscribers
26,743 views
871

 Published On Feb 16, 2023

ENGLISH CHANNEL ➤    / phenomenalplacecom  
Facebook..............   / praveenmohantelugu  
Instagram................   / praveenmohantelugu  
Twitter......................   / pm_telugu  
Email id - [email protected]

మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది -   / praveenmohan  

00:00 - పరిచయం
00:16 - ఇది రాకెట్ శిల్పమా?
00:31 - మరెక్కడా కనిపించదు
00:51 - ఇది బావి కాదు
01:22 - ఇది గ్రహాంతరవాసుల శిల్పమా?
02:19 - గణేశ రథం
02:52 - విమానాలు
03:31 - ప్రయోగశాల?
04:39 - మిస్టీరియస్ ముఖాలు
05:40 - ఇవి ఎవరి ముఖాలు?
06:13 - ఎగిరే విమానాల నమూనా?
06:41 - ముగింపు

Hey guys, ఈరోజు మనం తమిళనాడులో ఉన్న మహాబలిపురంలో ఉన్నాము, ఇక్కడున్న కొన్ని మర్మమైన శిల్పాలను చూద్దాం రండి. ఇదే గణేశ రథం, ఇది ఏకశిలా నిర్మాణం అంటే ఒకే రాయిలో చెక్కారు, దీన్ని ఇంచుమించు 7వ శతాబ్దం A.D.లో చెక్కారు. దీనిలో మీరు ఏం చూస్తున్నారు? దీన్ని చూస్తుంటే ఒక rocket లేదా ఒక spacecraft లాగ కనిపిస్తుంది కదా, ఇక్కడ విశాలమైన cylindrical base మరియు గుడి గోపురంపై చాలా పొడవుగా ఉన్న ఒక పదునైన aerodynamic top ఉంది చూడండి. మనం ఇప్పుడు అంతరిక్షంలోకి పంపిస్తున్న modern day rockets కి, దీనికి ఎంత పోలిక ఉందో చూడండి. ఈ చెక్కడాలన్నీ 1200 సంవత్సరాలకు ముందే చెక్కారని గుర్తుపెట్టుకోండి, కానీ rocket spacecraft ని మొదటిగా, 1957లో మాత్రమే అంతరిక్షానికి పంపించారు, ఇది జరిగి వంద సంవత్సరాలు కూడా అవ్వలేదని మనకే తెలుసు. మహాబలిపురంలో ఉన్న ఈ cylindrical shape శిల్పం మరెక్కడా, ఏ గుడిలో కూడా లేదు.

అయితే ఇక్కడినుండి కొన్ని వందల అడుగుల దూరంలో, solid granite రాయితో తయారు చేసిన ఒక cylindrical tank ఉంది, దీన్ని చూస్తుంటే ఇదేలాంటిది ఏదో ఒకదాన్ని hold చేయడానికి, దీన్ని చేసినట్టు ఉంది కదా. ఒక పెద్ద రాయిని drill చేసి, perfectగా cylindrical shapeలో ఒక రంధ్రాన్ని వేశారు. ఒక rocketను నిల్చోబెట్టి hold చేసి launch చేయడానికే దీన్ని నిర్మించారా? ఈ గోపురం పైభాగంలో, దాని తలపై మూడు antenna లతో ఉన్న ఒక బొమ్మను మీరు చూడవచ్చు. ఇందులో రెండు antennaలు మాత్రమే ఉండుంటే, ఇది పురాణం కథలో ఉన్న, రెండు కొమ్ములతో ఉన్న ఒక బొమ్మ అని కూడా మీరు చెప్పేస్తారు, కానీ ఇందులో మూడు antennaలు ఉన్నాయి చూడండి. మీరు దీన్ని ఇంకా కొంచెం బాగా గమనిస్తే, ఒక helmetని కూడా మీరు clearగా చూడవచ్చు. ఇలాంటి ఒక బొమ్మ గురించి హిందూ గ్రంధాలలో లేదా ఇతర హిందూ గుడులలో ఎక్కడా చూపించలేదు. ఉదాహరణకు, ఇది మన హిందూ దేవుడు యొక్క చెక్కడం, కానీ ఇది మన హిందూ దేవుని చెక్కడం కాదు.

ఇది ఖచ్చితంగా ఒక ముఖ్యమైన బొమ్మ అయ్యుండాలి, ఎందుకంటే, వాళ్ళు దీన్ని ఈ గుడి గోపురానికి, పైభాగంలో చెక్కారు. ఈ బొమ్మ, ఒక rocket spacecraft ను ఉపయోగించి, పైకి ఎగరే ఒక గ్రహాంతరవాసినా అంటే alien హ? మీరు బాగా గమనించారంటే, ఈ spacecraft పైభాగంలో కూడా, ఇదే విధమైన బొమ్మను, చూడవచ్చు. వీళ్లంతా పురాతన astronauts కాకపోతే మరెవరు అయ్యుంటారు? కానీ ఈ గుడిని హిందూ దేవుడైన వినాయకుడు కోసం నిర్మించిందే, అందుకే దీన్ని గణేశ రథం అని చెప్తున్నారు. ఇది పురాతన astronautsకు సంబంధించినది అయితే, ఈ గుడి లోపల 8 అడుగుల ఏనుగు దేవుడి విగ్రహాన్ని ఎందుకు పెట్టాలి? అది నిజం కాదు, హిందూ దేవుడి విగ్రహాన్ని ఈ గుడిలో 50 సంవత్సరాలకు ముందే ఉంచారని చెప్తున్నారు. అసలు లోపల ఏముందని ఎవరికీ తెలీదు, నిజానికి 50 సంవత్సరాలకు ముందే, ఈ గుడికి గణేశ రథం అని పేరు పెట్టిన వెంటనే లోపల ఈ విగ్రహాన్ని ఉంచారని ప్రజలు చెప్తున్నారు. అప్పటి వరకు ప్రజలు, ఈ నిర్మాణాన్ని కేవలం ‘విమానం’ అంటే సంస్కృతంలో ‘aircraft’ అని పిలిచేవారు.

Spacecraft మరియు astronaut తో చెక్కిన ఈ నిర్మాణాన్ని విమానం అని పిలవడం కేవలం coincidence హ? ఈ మొత్తం నిర్మాణం మతపరమైన ఎలాంటి ప్రయోజనాల కోసం నిర్మించలేదు, ఉదాహరణకు సమీపంలో ఉన్న మరొక నిర్మాణంలో ఈ గదిని చూద్దాం. ఈ గది లోపల ఏముంది? ఏమిలేదు! ఇక్కడ ఎలాంటి శిల్పాలు లేవు మరియు విగ్రహాల ఉనికికి సంకేతం కూడా లేదు, కేవలం flatగా ఉన్న rock bed మాత్రమే ఉంది. 1200 సంవత్సరాలకు ముందు ఈ లోపల ఏముండేది? ఇంత అసాధారణమైన ఏకశిలా నిర్మాణాలు చేయడంలో అసలు ఉద్దేశం ఏమిటి? దీనికి, వాళ్ళు ఘనమైన రాయితో తయారు చేసిన ఒక తలుపు లేదా metalతో చేసిన ఒక తలుపు వేశారని అనుకుందాం, అలా అయితే వాళ్ళు దానిని scientific experiments లాంటి అనేక రకాల activitiesలకు ఉపయోగించుంటారు. కానీ ఇప్పుడు వాళ్ళు నిజంగానే వీటికి తలుపులు వేశారని, నేను మీకు చెప్తే, మీరేమనుకుంటారు? ఈ గదిలోపల చెక్కిన ఈ slots లను చూడండి.

Entrance లోపల చెక్కిన, ఈ rectangular slots అన్ని తలుపుల కోసం చెక్కినవే. కాబట్టి, ఈ నిర్మాణంలో తలుపులను ఉపయోగించారని, ఇప్పుడు మనకు clearగా తెలిసింది, ఆ తరువాత సమయంలో వచ్చినవాళ్లు, ఆ తలుపులను తీసేసుంటారు. ఈ మొత్తం నిర్మాణాన్ని graniteతో తయారు చేశారు, ఈ granite, radon అని పిలవబడే ఒక విధమైన radioactive gasని విడుదల చేస్తుంది. Radioactive materialsని ఉపయోగించి, experiments చేయడానికి, ఈ నిర్మాణాలను నిర్మించారా? అది సాధ్యమా?
అది కచ్చితంగా సాధ్యమే, ఎందుకంటే ఆ gas ఇతరురులను harm చేయకుండా ఉండడానికి ఈ thick అయిన గోడలు, కాపాడుతాయి కాబట్టి. Entranceలో గాలి లోపలికి పోలేని విధంగా steel తలుపును అమర్చినట్లైతే, radioactive elementsను test చేయడానికి కచ్చితంగా ఇది అనువైన ప్రదేశంగా ఉండేది. రండి, మనం మళ్ళీ, గోపురం పైన, చెక్కిన శిల్పాల దగ్గరకు వెళ్దాం. మ్యూజియంలోని వరుసగా పెట్టిన విధంగా, ఈ circle లోపల చెక్కిన, చాలా ముఖాలను మనం చూడవచ్చు. ఈ గోపురం పైన, ఈ ముఖాలను ఎందుకు చెక్కారు? ఖచ్చితంగా ఇవన్నీ దేవుళ్ల vivaralu కావు.

#ప్రవీణ్_మోహన్ #హిందుత్వం #మననిజమైనచరిత్ర #praveenmohantelugu

show more

Share/Embed