naa cheruvai track || నీ చేరువై ట్రాక్ || Joshua Shaik || Original Tracks ||
HOLY APJ HOLY APJ
1.8K subscribers
42,417 views
1.1K

 Published On Jul 22, 2022

praise the lord to all
thank you subscribing to you our channel @HOLY APJ
NOTE :- pastor ( Joshua shaik )గారు ఈ ట్రాక్ నీ చర్చ్ లో పాడటానికి తయారు చెయ్యడం జరిగింది , copyright claim చేసుకోగలరు
మీకు ఇష్టం లేకపోతే తిసివేస్తాము దయచేసి సంప్రదించగలరు -9177460684( ఆనంద్ )

ORIGINAL VIDEO :-    • NAA CHERUVAI | #JoshuaShaik | Pranam ...  
please watch and subscribe to Joshua Shaik ministries OFFICIAL
   / passionforchristjoshuashaik  

CREDITS:
Lyrics & Producer : Joshua Shaik Music: Pranam Kamlakhar
Vocals Yasaswi Kondepudi Keys: Stanley Rhythms: Ricky D'Souza
Guitars: Keba Jeremiah
Oud, Rabab: Tapas Roy Mandolin Sarangi: Manonmani
Base Guitar: Mani
Trumpet Robin fargose
Trumbone: Blasco Monsorate
Saxaphone: LD Rao
Chorus Revathi, Sony, Valli Gayathri, Shivani, Sudha Mixed & Mastered by A.P.Sekar @ Krishna Digi Studios (Chennai) Video Filmed & Edited: Don Valiyavelicham
Music Co-Oridnators Vincent, Narender
Studios : EmSquare Studios (Mumbai), Sound Dockk (Hyderabad) .. Soundtown Studios (Chennai), 200B Studios (Chennai)
Title Design: Satish FX

LYRICS :-
నా చేరువై నా స్నేహమై - నను ప్రేమించే నా యేసయ్య (2)
నీ ప్రేమలోనే నేనుండిపోనీ - నీ సేవలోనే నను సాగనీ
నీ ధ్యాసలోనే మైమరచిపోనీ - నీ వాక్కు నాలో నెరవేరనీ

తాననా తాననా తాననా ననా ననా ననా నా
తాననా తాననా తాననా ననా ననా నా నా (2)

నా చేరువై నా స్నేహమై - నను ప్రేమించే నా యేసయ్య


1. నా వేదనందు నా గాయమందు - నిను చేరుకున్నా నా యేసయ్య
నీ చరణమందు నీ ధ్యానమందు - నిను కోరుకున్నా నీ ప్రేమకై
కరుణించినావు నను పిలచినావు -గమనించినావు ఘనపరచినావు
నీవేగా దేవా నా ఊపిరి

నా వరం నా బలం నీవే నా గానం - నా ధనం నా ఘనం నీవే ఆనందం
తోడుగా నీడగా నీవే నా దైవం -ఎన్నడూ మారనీ ప్రేమే నా సొంతం

నా చేరువై నా స్నేహమై - నను ప్రేమించే నా యేసయ్య

2. నా జీవితాన ఏ భారమైన - నీ జాలి హృదయం లాలించెనే
ప్రతికూలమైన ఏ ప్రళయమైన - ప్రణుతింతు నిన్నే నా యేసయ్య
విలువైన ప్రేమ కనపరచినావు - బలపరచి నన్ను గెలిపించినావు
నీవేగా దేవా నా ఊపిరి

తాననా తాననా తాననా ననా ననా ననా నా
తాననా తాననా తాననా ననా ననా నా నా (2)

నా చేరువై నా స్నేహమై నను ప్రేమించే నా యేసయ్య (2)
నీ ప్రేమలోనే నేనుండిపోనీ - నీ సేవలోనే నను సాగనీ
నీ ధ్యాసలోనే మైమరచిపోనీ - నీ వాక్కు నాలో నెరవేరనీ

తాననా తాననా తాననా ననా ననా ననా నా
తాననా తాననా తాననా ననా ననా నా నా (4)


"Copyright Disclaimer :-
under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use."













































#JoshuaShalkSongs #Pranamkamlakhar #Yesaswikondepudi #TeluguChristianSongs #JesusSongsTelgu #LatestTeluguChristianSongs #neecheruvaitrack #neecheruvai #nee_cheruvai #nee_cheruvai_track #nee_cheruvai_apj
#anand_perupogu
#naacheruvaijesussongtrack
#naacheruvaicristiansongtrack
#nacheruvaijesussongtrack
#nacheruvaicristiansongtrack
naa cheruvai track || original tracks Christian || Cristian songs Telugu || joshua shaik new songs
new tracks/original tracks /Cristian original Tracks/Jesus original tracks/Jesus songs tracks /new Jesus songs Track /HOLY APJ/ HOLY ANANDPJ/ANAND PERUPOGU/2020 ORIGINAL TRACKS/2021 ORIGINAL JESUS SONGS TRACKS/2022 ORIGINAL TRACKS/JESUS CLEAR SONGS TRACKS HOLY APJ TRACKS / Cristian tracks
TELUGU CHRISTIAN SONGS/JESUS SONGS TELUGU/TELUGUCHRISTIAN WORSHIP SONGS/TELUGU CHRISTIAN SONGS 2022/TELUGU CHRISTIAN SONGS LATEST/TELUGU CHRISTIAN SONGS2022/TELUGU CHRISTIAN NEW SONGS/CHRISTIAN SONGS/CHRISTIAN SONGS TELUGU/CHRISTIAN TELUGU SONGS/CHRISTIAN TELUGU SONGS LATEST/CHRISTIAN TELUGU WORSHIPSONGS/CHRISTIAN TELUGU NEW SONGS/CHRISTIAN TELUGU PATALU/LATEST TELUGU SONGS 2022/TELUGU JESUS SONGS

show more

Share/Embed