కష్టాలను తనువును మోస్తూ బిడ్డల నడిపిస్తాడుకన్నీళ్లు తనలో దాస్తూ కలలను పండిస్తాడు చెరిగిపోయే
Uddanam Entertainment TV Uddanam Entertainment TV
55 subscribers
2 views
0

 Published On Oct 3, 2024

కష్టాలను తనువును మోస్తూ బిడ్డల నడిపిస్తాడు👍🏼👍🏼👍🏼🌹🌹 కన్నీళ్లు తనలో దాస్తూ కలలను పండిస్తాడు🙏🙏🙏 చెరిగిపోయే చిరునవ్వులకు చిరునామా అవుతాడు👏🏻👏🏻👏🏻💐💐 కరిగిపోతూ కొవ్వొత్తుల మనకు ఇస్తాడు👍🏼👍🏼👍🏼👍🏼 నాన్న నాన్న ఈ జీవితమే నీ త్యాగం👏🏻👏🏻👏🏻 నాన్న ఓ నాన్న తీర్చలేనిది నీ రుణం🌹🌹🌹 ఈ పాట రేలారే ప్రసాద్🖊️🖊️🖊️🖊️ అన్నయ్య గారు రాయడం జరిగింది మంచి పాట రాసినందుకు అన్నయ్య గారికి ధన్యవాదములు🌹🌹🌹🌹🙏🙏🙏🙏
#pallisaradhi #entertainment #janapada_geete

show more

Share/Embed