Laknavaram Lake Trip: కొండల మధ్య అందమైన సరస్సు, మధ్యలో 3 ద్వీపాలు, బోట్ షికారు, మరెన్నో యాక్టివిటీస్
BBC News Telugu BBC News Telugu
1.7M subscribers
221,809 views
2K

 Published On Oct 2, 2022

తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్న లక్నవరం లేక్ పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడ తెలంగాణ పర్యాటక శాఖ అనేక ఏర్పాట్లు చేసింది. ఈ ప్రదేశానికి ఎలా వెళ్లాలి? ఇక్కడ వసతులు, చూడదగ్గవి ఏమున్నాయి? పర్యాటకుల అనుభవాలేంటి? చూద్దాం.
#Laknavaramlake #Travelog #TouristPlace #Mulugu #Telangana

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

show more

Share/Embed