బ్రదర్ పాల్కే సాంగ్స్ నుండి 5వ గీతం:: నవ వధువే ఎత్తబాటులో ఉండును.... నేటి వధువే నిత్య జీవములో ఉండును
Paulke Paulke
2.11K subscribers
1,779 views
83

 Published On Oct 2, 2024

పాట వ్రాసినవారు : బ్రదర్ పాల్కే
ట్యూన్ : పాస్టర్ నెవిల్, కాకినాడ
పాడినవారు : పాస్టర్ జాషువా దాచేపల్లి, బ్రదర్ ప్రశాంత్ గుంటూరు...

దేవుడు ఆశిస్తున్న వధువు కొరకు మాత్రమే వ్రాయబడిన పాట.


నవ వధువే ఎత్తబాటులో ఉండును
నేటి వధువే నిత్యజీవములో ఉండును
క్రీస్తులో ఐక్యపు వధువే మనమూ
సిద్దపడి ఎత్తబడే వధువే మనమూ "2"

మచ్చాలేని - యే ముడుత లేని
క్రీస్తు కోరిన వాక్య వధువే నీవు
వాక్యం మలిచిన క్రీస్తు వధువే నేను
క్రీస్తులో ఐక్యపు వధువే మనమూ
సిద్దపడి ఎత్తబడే వధువే మనమూ

మరకలేని - యే కళంకము లేని
యేసు పిలిచిన వాక్య వధువే నీవు
రక్తము గెలిచిన యేసు వధువే నేను
రక్తము గెలిచిన యేసు వధువే మనము
క్రీస్తులో ఐక్యపు వధువే మనమూ
సిద్దపడి ఎత్తబడే వధువే మనమూ

మురికిలేని - యే ఆడంబరములేని
ఆత్మను కలిసిన ఆత్మ వధువే నీవు
లోకం గెలవని వాక్య వధువే నేను
లోకం గెలవని వాక్య వధువే మనమూ

క్రీస్తులో ఐక్యపు వధువే మనమూ
సిద్దపడి ఎత్తబడే వధువే మనమూ
వధువే మనమూ
ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా
ఆమేన్ హల్లెలూయా గ్లోరీ హల్లెలూయా

show more

Share/Embed