Sunil with Dr Manthena Satyanarayana | Celebrity Diet Secrets | Naturopathy Diet | Manthena Official
Dr. Manthena Official Dr. Manthena Official
3.5M subscribers
642,467 views
11K

 Published On Nov 15, 2020

Sunil with Dr Manthena Satyanarayana | Celebrity Diet Secrets | Naturopathy Diet | Manthena Official


అందరికీ నమస్కారం నేను మీ సునీల్, మీరందరూ మంతెన అఫీషియల్ ఛానల్ చూస్తున్నారని అనుకుంటున్నాను. వంటిల్లే వైద్యశాల అంటే ముందు నేను నమ్మలేదు అండి, తీరా బరువు పెరిగాక తగ్గటం ఎలా అని ఆలోచిస్తుండగా మంతెన వారి ఆశ్రమం గురించి విని ఆశ్రమం లో జాయిన్ అయ్యాను. ఇక్కడికి వచ్చి చూశాక ఆ నమ్మకం బలపడింది .

కేవలం డైట్ ప్లాన్ తో బరువు తగ్గించుకోవచ్చు అని తెలిసింది. మంతెన వారి డైట్ ప్లాన్ తో శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యం వస్తుంది ,అని నేను నమ్ముతాను. అన్నిటికంటే ముఖ్యమైనది ఇక్కడ వాతావరణం, 1 పర్సంట్ ప్లాస్టిక్ కూడా ఉండదు ఈ ఆశ్రమంలో. ఇక్కడికి వచ్చి నెల రెండు నెలలు గడిపిన వాళ్ళు ఈ వాతావరణానికి ఫిదా అవుతారు .
ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ కి మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం ,ఎంత ఒత్తిడిలో ఉన్న ఎంతటి అనారోగ్యంతో బాధపడుతున్న ఇక్కడికొచ్చి రెండు మూడు నెలలు ఉంటే అనారోగ్యం నుండి మీరు దూరం అవుతారని నేను నమ్ముతాను.

ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించాలని కోరుకుంటున్నాను .

మంతెన గారి ఆశ్రమానికి రండి, మిమ్మల్ని మీరు గెలుచుకోండి!

జీవితాన్ని కింగ్ సైజ్ లో జీవించండి.

అనారోగ్యంతో బాధపడుతున్నారా? అయితే ఆలస్యమెందుకు తక్షణమే డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమానికి ఫోన్ చేయండి.

అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్ అందుబాటులో ఉంటారు,
మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారు. ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సూచనలు ఇస్తారు.
ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
9848021122.

డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
08632333888.

Are you sure? Don't want to miss any update from us...🙄
If "Yes" 😉 Then immediately follow us on our social media...👇

Facebook 👉   / dr.manthenao.  .
Instagram 👉   / dr.manthena.  .
Twitter 👉   / doctormanthena  

We will drop the most awaited health secrets in your inbox 💌

Still have queries, Want a FREE doctor consultation 😍
We answer your calls from 7am - 9pm 💖
Here is the FREE doctor consultation number 👉 08632333888 / 9848021122

If you want more videos from us then also check our "Good Health" & "Health Mantra" Channels...

Watch the all-new "Andariki Arogyam" Series in Zee Telugu everyday morning @ 8:30am


------------------------------------------------------------------------------------------------------------------------
manthena satyanarayana raju latest videos,manthena satyanarayana,manthena satyanarayana raju,actor sunil,sunil comedy,sunil colour photo,arogyame mahayogam,manthena satyanarayana,diwali 2020,diwali special,hero sunil,sunil comedian,sunil varma,maryada ramanna,sunil in nuvu naku nachav,sunil in sontham,sunil dance,pawan kalyan sunil comedy,sunil,sunil comedy scenes,healthy food videos,manthena satyanarayana health tips,manthena satyanarayana channel,manthena satyanarayana videos,manthena satyanarayana health videos,
------------------------------------------------------------------------------------------------------------------------

#manthenaofficial #andarikiarogyam #zeetelugu #drmanthenaofficial #manthenasatyanarayanraju #drmanthenasatyanarayanaraju

show more

Share/Embed