శ్రీ రామ నామము తారక మంత్రము - విశిష్టత| Sree Rama Naamamu Taraka Mantram | శ్రీ చాగంటి వారి ప్రవచనం
Indian Interests Indian Interests
32.8K subscribers
19,749 views
360

 Published On Jan 23, 2022

​​​#lordramasongs #chagantipravachanalu​​​​​​​​​ || #powerfulmantra || chaganti speeches || chaganti #koteswara​​​​​​​​​ rao #ramayanam​​​​​​​​​ || chaganti #pravachanamtelugu​​​​​​​​​ || chaganti koteswara rao pravachanam in #telugu​​​​​​​​​ || chaganti koteswara rao #bhagavatam​​​​​​​​​ || chaganti #pravachanams​​​​​​​​​ || #brahmasri​​​​​​​​​ chaganti koteswara rao || chaganti koteswara rao #siva​​​​​​​​​ puranam || #sampoornaramayanam​​​​​​​​​ by chaganti || #ramayanam by chaganti || chaganti #pravachanamvideos​​​​​​​​​ #chant #stotram #brahmasri

#AnnamayyaKeerthana #thirumala
#venkateswara #BhakthiSongs #DevotionalSongs #vishnusongs
#Telugudevotionalsongs #Chinmaya #stotrams #powerfulmantra
#thirumala #Devotional #Bhaktipatalu
#AnnamayyaKeerthana #Venkateswara #Keerthanalu
#srinivasagovinda #lordvenkateswara #thirumala #ttd
#lordbalaji #svbcttd #srivenkateswarabhakthichannel #tirumalahistory
#BhakthiPatalu #telugudevotional #devotionaltelugu

Please feel free to leave me a note if You find this upload is inappropriate.
email address: [email protected]
Acknowledgements : Sri Chaganti garu

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే’ ఈ శ్లోకాన్ని మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం,

శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రేమయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపమ్ . ఆజానుబాహుమరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి’ అంటూ శ్రీరాముని స్తుతించడం ద్వారా చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఈ నామాన్ని ఉచ్చరించడం వల్లే జన్మతహ కిరాతకుడై ఓ బోయవాడు వాల్మీకి మహర్షిగా అవతరించి గొప్ప కావ్యాన్ని రాసేంత స్థాయికి చేరుకోగలిగాడు. అడవుల్లో కిరాతకుడిగా తిరిగిన బోయవాడు వాల్మీకి మహర్షిగా మారేందుకు "రామ రామ రామ" అనే తారక మంత్రమే తోడ్పడింది. ఒక నాడు కిరాతకుడైన బోయవాడిని చూసిన నారదుడు నీవు చేస్తున్న ఈ పాప కార్యంలో భార్యబిడ్డలకు భాగస్వామ్యం ఉంటుందా? లేదో తెలుసుకుని రా అని అన్నాడు.

నారద మహర్షి మాటలతో వెంటనే ఆ కిరాతకుడు తన ఇంటికి వెళ్లి ఆయన చెప్పినట్టు భార్యబిడ్డలను ప్రశ్నించాడు. ‘దానికి వాళ్లు గృహస్తుడుగా మమ్మల్ని పెంచి పోషించే బాధ్యత నీది.. నువ్వు చేసే పుణ్యకార్యాలలో భాగం పంచుకుంటామే తప్ప పాపాలతో మాకు ఎలాంటి సంబంధం లేద’ని నిష్కర్షగా వెల్లడించారు. వారి మాటలకు నిశ్చేష్టుడైన ఆ బోయవాడు వైరాగ్యం చెంది, మోక్షాన్ని పొందడానికి ఉపాయం చెప్పమని ప్రాధేయపడ్డాడు. కిరాతకుడి విన్నపం మేరకు ‘రామ రామ రామ’ అనే తారక మంత్రాన్ని అతడి చెవిలో నారదుడు ఉపదేశించాడు. చివరకు నోరు తిరగకపోయినా, శరీరంపై పుట్టలు మొలచినా ‘మర’ అంటూనే ఆ తారకమంత్రాన్ని వీడలేదు. బ్రహ్మ అనుగ్రహంతో వల్మీకం నుంచి పునర్జీవం పొంది వాల్మీకి మహర్షిగా జ్ఞాన సంపదను ఈ తారకమంత్రంతో పొందాడు.

ఈ తారకమంత్ర వల్ల శ్రీమద్రారాయమణం అనే కమనీయ కావ్యాన్ని రచించి ఊర్థ్వలోకంలో ఆచంద్రతారార్కంగా తరగని నిధిని పొందిన మహాభాగ్యశాలి అయ్యాడు వాల్మీకి. అలాంటి రామాయణం ఎంతో ఆదర్శవంతమైంది. అందులోని మూర్తీభవించిన సీతారామచంద్రమూర్తి ఎప్పటికీ ఆదర్శ పురుషుడు. తండ్రి మాటను జవదాటని కుమారుడిగా, సోదరులను అభిమానించే అన్నగా, భార్య ప్రేమ కోసం పరతపించిన భర్తగానూ, ప్రజా వాక్కు పరిపాలకుడిగానూ అప్పటికీ, ఇప్పటికీ శ్రీరాముడు ఆదర్శమ

Keerthanalu --    • Playlist  


Chaganti vari pravachanamulu --    • శ్రీ చాగంటి గారి ప్రవచనములు - Chagant...  


VISHNU Stotrams --    • Playlist  

SHIVA Stotrams --    • శివ స్తోత్రములు - Shiva Stotrams  


Hanuma Stotrams --    • Playlist  


Ganesha Stotrams --    • గణేశ స్తోత్రములు - Ganesha Stotrams  


Aditya Stotrams --    • Playlist  


Datta/Sai Stotrams --    • గురు స్తోత్రములు - Guru Stotrams  

Devatha Stotrams --    • దేవతా స్తోత్రములు - Devatha Stotrams  

show more

Share/Embed