Meelo Yevaraina Paralokam Velatara Song Track || Christian Song Tracks || BOUI Tracks
Beware of GOD Tv Beware of GOD Tv
19.9K subscribers
5,221 views
128

 Published On Jan 19, 2023

Meelo Yevaraina Paralokam Velatara...
Song Track with lyrics

Music: Dr.M.Johnson Victor
Lyrics: Dr.M.Johnson Victor
Album: Prapanchanike Yesu Okkadu (2008)
Produced by: BOUI International

Song Lyrics 👇

మీలో ఎవరైనా పరలోకం వెళతారా
బైబిల్ ఎపుడైనా పరిశీలించారా
ఇరుకు ద్వారమున ప్రవేశించుటే మనిషికి కష్టం
బంధుమిత్రులను అన్నదమ్ములను విడుచుట కష్టం
సమస్తాన్ని సువార్తకై మీరిచ్చారా
చరస్ధిరాస్తులనమ్మి దేవుని కిచ్చారా "2"

"మీలో ఎవరైనా"

1.శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను
మీ నీతి అధికముగా ఉండవలెను "2"
విధవరాలు తన లేమిలో ఉన్నదంతా యిచ్చెను
బర్నబా తన భూమి నమ్మి దేవునికే ఇచ్చెను
సమస్తాన్ని సువార్తకై మీరిచ్చారా
చరస్ధిరాస్తులనమ్మి దేవుని కిచ్చారా

"మీలో ఎవరైనా"

2.దశమభాగము కంటెను శ్రేష్ఠ భాగము కంటెను
మీ దేహం దేవునికే ఇవ్వవలెను
పాటలు పాడుట కంటెను మోకాళ్ల ప్రార్థన కంటెను
పాపిని రక్షించే వాక్యం చెప్పవలెను
నీ జీతం కంటె జీవితమే ఇవ్వాలని తెలుసుకో
దేవుని కొరకే బ్రతుకునిచ్చి పరలోకం చేరుకో
సమస్తాన్ని సువార్తకై మీరిచ్చారా
చరస్ధిరాస్తులనమ్మి దేవుని కిచ్చారా

"మీలో ఎవరైనా"

#teluguchristiansongtracks
#Bouisongtracks
#Jayashalisongtracks

Subscribe Our Channel for more Songs & Tracks.
   / bewareofgodtv  
Like, Share, Support & Spread The Gospel

mail: [email protected]

Thank You for Watching

God Bless You All

show more

Share/Embed