Loco Pilots | What Causes Work Stress? | What Steps Taken to Solve Their Problems?| Idi Sangathi
ETV Telangana ETV Telangana
2.53M subscribers
205,795 views
2.2K

 Published On Feb 6, 2024

దేశంలో ఎక్కువ మంది తమ ప్రయాణ అవసరాలకు ఆశ్రయించే రవాణ సాధనం రైళ్లు. గంటలు, రోజుల పాటు ప్రయాణిస్తూ .. వేలాది మందిని గమ్యస్థానాలను చేర్చడంలో వీటిది కీలక పాత్ర. అయితే ఆ ప్రయాణం సాఫీగా సాగాలంటే వాటిని నడిపించే లోకో పైలెట్లది ముఖ్య భూమిక. ఓ విధంగా చెప్పాలంటే లోకో పైలెట్ల చేతుల్లోనే వేలాది ప్రాణాలు ఉంటాయి. వీరు ఏమాత్రం ఏమరుపాటు ప్రదర్శించినా...ప్రమాదాలు చవిచూడాల్సి వస్తుంది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం లోకో పైలెట్లు పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. పరిమితికి మించి పని గంటల్లో విధులు
నిర్వహించాల్సి రావడంతో అనేక మంది అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. లోకో పైలెట్ల పని ఒత్తిడి వల్లే ఇటీవల పలు రైలు ప్రమాదాలు జరిగాయనే...విమర్శలు ఉన్నాయి. మరి ఎందుకిలా.? లోకో పైలెట్ల పని ఒత్తిడికి కారణం ఏమిటి. వారి సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి.
#idisangathi
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

show more

Share/Embed