రామాయణం ప్రకారం రావణాసురుడు ఎలా ఉంటాడు? | How does Ravana look like
Ajagava Ajagava
139K subscribers
14,749 views
771

 Published On Oct 8, 2022

లంకాధిపతి అయిన రావణాసురుడు ఎలా ఉండేవాడు? ఎలాంటి దుస్తులు ధరించేవాడు. అతని వాహనం ఏమిటి? అతడిని మొదటిసారి చూసినప్పుడు హనుమంతుడు ఏమనుకున్నాడు? రావణుని చూడగానే రామచంద్రమూర్తికి ఎటువంటి భావన కలిగింది? మొదలైన విషయాల గురించి పరమ ప్రామాణికమైన వాల్మీకి రామాయణంలో ఏం చెప్పబడి ఉందో ఈరోజు చెప్పుకుందాం.
Rajan PTSK
#ravana #ramayan #LordRama #ajagava

show more

Share/Embed