సింహాచలం లక్ష్మి నరసింహ స్వామి దర్శనం 🙏 family toor of simhachalam 🙏సింహాచలం కొండ 🙏 simhachalamyatra
Hello vinay2024 Hello vinay2024
325 subscribers
592 views
14

 Published On Jun 30, 2024

hi ఫ్రెండ్స్ నేను మీ వినయ్
మేము మా ఫ్యామిలీ తో సింహాచలం యాత్ర కు వెళ్ళాము.
మొత్తం ఫ్యామిలీతో కలిసి చాలా సరదాగా దేవుడి దర్శనం చేసుకున్నాం అదేవిధంగా కుటుంబాలన్నీ కలిసి ఉంటే ఎంత సంతోషంగా ఉంటదో ఈ వీడియోలో నేను మీకు చూపించడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే కుటుంబాలు కలిసి ఉంటేనే ప్రగతి లేకపోతే ఎవరికి వారే యమున తీరే దయచేసి కుటుంబాల్ని కలిపేలాగా కలిసేలాగా ప్రయత్నించండి 🙏

show more

Share/Embed