Must Watch - Deshapathi At His Best Speech On Telangana Language
Sam Newser Sam Newser
630 subscribers
51,397 views
336

 Published On Jun 28, 2011

ఇది ప్రతి ఒక్క తెలుగు వాడు తప్పకుండా చూడవలసిన స్పీచ్ ....

తెలుగు భాష లో ఆంధ్ర ప్రాంతానికి, తెలంగాణా ప్రాంతానికి ఇచ్చిన ప్రాధాన్యం చాల స్పష్టంగా చెప్పబడింది.

ఒక ప్రాంతానికి తక్కువ ప్రాధాన్యం ఇస్తే ఎంత ఆవేదన ఉంటుందో, ఒక ప్రాంతానికి చెందిన భాషనూ అవహేళన చేస్తే ఎంత ఆవేదనగా ఉంటుందో, ఇక్కడ ఉదాహరణలతో సహా వివరించాడు దేశపతి.

భాష పరంగా ప్రతి తెలంగాణా వాడు నిత్యం ఎదుర్కొంటున్న అవమానాలు ఎగాతాలులు ఇక్కడ దేశపతి శ్రీనివాస్ వివరించిన తీరు చాల అద్భుతం మరియు ఆలోచనీయం.

show more

Share/Embed