పుటము వేస్తునే ఉంటివి నన్ను | SWARNAKARUDA | Dinesh New Telugu Christian Song 2022 |
THE WORD MINISTRIES THE WORD MINISTRIES
4.26K subscribers
176,748 views
2.5K

 Published On Aug 27, 2022

‪@thewordministriesguntur‬

#teluguchristiansongs #latestteluguchristiansongs
#jkchristopherlatestsongs #jkchristophersongs #hosannaministriessongs

   • Ne Vechiyuntini (నే వేచియుంటిని) | La...  
   • Lekhana Swaram (లేఖన స్వరము ఇది) | La...  
   • పుటము వేస్తునే ఉంటివి నన్ను | SWARNAK...  
   • స్తుతులపై ఆసీనుడా| Stuthulapai Aseenu...  
   • "ఏమని పాడెద నీ గీతం అల్పుడను నే కానా"...  
   • "సాక్షిగానే జీవించెదా భూదిగంతముల" 'Sa...  
   • "వల వేయుమా నేస్తమా యేసు మాట మేరకూ" | ...  
   • "నా ఆనందం నా సంతోషం నా ప్రభువే" TELUG...  
   • "గైకొనుము దేవా నన్ను నీ అర్పణగా" TELU...  
   • "ఇది ప్రవచన నెరవేర్పు" | Telugu Chris...  
   • "బలహీనతలో బలమా నాకై వచ్చిన దైవమా" Bal...  
   • "అతిక్రమమూ దాచకుమా వర్థిల్లవు నీవు సు...  

In this video, We introduce you to Pastor Rambabu garu who has just released a new Telugu Christian song. Dinesh is a talented singer who has been performing for years, and his new song is sure to touch your heart.

If you're a fan of Christian music, be sure to check out this song and see what all the hype is about. Dinesh's voice is amazing and the lyrics are moving. I'm sure you'll love this song!
Latest Telugu Christian Song from The Word Ministries.

పుటము వేస్తునే ఉంటివి " PUTAMU VESTUNEY " - SWARNAKARUDA
Music by : JK CHRISTOPHER
Lyrics: Pastor P RAMBABU
Vocals: Dinesh C
Music Monitoring: Gandham Daya Master

Latest Christian Song by Dinesh Putamu Vestuney.
దినేష్ తెలుగు క్రిస్టియన్ సాంగ్.

పుటము వేస్తునే ఉంటివి నన్ను స్వర్ణకారుడా
ఓర్చుకొనుటకు మంటిని నేను స్వర్ణము కాదయ్యా
నలగగొడుతునే వుంటివి నన్ను శిల్పకారుడా
తాలుకొనుటకు మనిషిని నేను రాతిని కాదయ్యా
|పుటము వేస్తునే |

లోకములో ప్రతి పరీక్షకు ముగింపు కలదు
ఆత్మీయతలో శ్రమల పరీక్షకు కుదింపు లేదా
పరికించి చూడవా కాలెడి నన్ను స్వర్ణకారుడా
కరుణించి తీయ్యవా కొలిమి నుండి యేసు నాధుడా
స్వర్ణకారుడా..... యేసు నాధుడా......
|పుటము వేస్తునే |

శిలలకు సహితం ఏదో నాటికి విడుదల ఉంది
బ్రతుకు ముగిసే దాక ఎప్పటికీ నెమ్మది లేదా
గమనించి చూడవా నలిగిన నన్ను శిల్పకారుడా
దయవుంచి ఆపవా దెబ్బలు నాపై దయా హ్రుదయుడా
శిల్పకారుడా..... దయాహ్రుదయుడా ......
|పుటము వేస్తునే |

కాల్చబడిన బంగారము తుదకు స్వఛ్ఛత పొందునే
కొట్టబడిన ప్రతి రాయి చివరకు రూపము నొందునే
శ్రమల కొలిమిలో కాలిన నన్ను శుద్ధిగ మార్చవా
నీదు ప్రేమలో నలిగిన నాకు రూపము నియ్యవా
నను శుద్ధిగ మార్చవా.... నీ రూపమునియ్యవా....
|పుటము వేస్తునే |

For Copies and to share your
Valuable Comments
Contact : 9849301930
Pastor P. Rambabu garu
The Word Ministries
Sajeevaih Nagar, Guntur
522002, AP,India.

Original Video:    • పుటము వేస్తునే ఉంటివి నన్ను | SWARNAK...  

Music: JK Christopher
Vocals: C Dinesh
Lyrics: Rev.Dr.P.Rambabu

‪@thewordministriesguntur‬

#teluguchristiansongs #jkchristopher
#latestteluguchristiansongs2023 #teluguchristiannewsongs #thewordministriesguntur

show more

Share/Embed