Let there be No Strife: Five case studies from Genesis | Bro. Paul Gandhi
Bethany Christian Media Bethany Christian Media
4.65K subscribers
11,713 views
239

 Published On Dec 13, 2019

మనము బంధువులము గనుక నాకును నీకును.. కలహముండకూడదు.
(ఆది 13:8) అబ్రాహాము - లోతు మొదలుకొని ఆదికాండ గ్రంథంలో సమాధానపడినవారు మొత్తం ఐదు జంటలుగా కనిపిస్తారు. ప్రభువు మహిమ కొరకు, ఆయన పిల్లలమైన మన మధ్య కలహాలు కాకుండా ఐక్యత, సమాధానం ఎంత అవసరమో, దానివలన దీవెనలేమిటో వినండి. మన పరలోకపు తండ్రిని బట్టి రక్షించబడిన మనం ఒకే ఇంటికి చెందిన సహోదరులం కదా ! తోటి విశ్వాసులతో, ఇంటివారితో, అవిశ్వాసులతో, శక్యమైతే మనుష్యులందరితో కూడా సమాధానం అవసరం. అందుకే ఈ వర్తమానం కూడా అవసరం. “ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.”
ఎఫెసీ 4:32. చివరలో ప్రభువుకు, పాపికి మధ్య సమాధానం; సమాధాన సువార్త.

Click here to SUBSCRIBE:    / @assemblymedia  
Follow on FACEBOOK:   / bethanychristianmedia  
Listen on SPOTIFY: https://open.spotify.com/show/22aTgI3...
Get notified on WHATSAPP: https://whatsapp.com/channel/0029Va4E...

📢 Our MISSION is to provide Sound teaching to the Lord’s people and Glad tidings to the lost world.
🔔 FOLLOW us on above links for more Upcoming resources to encourage and establish you in faith.

show more

Share/Embed