అరటికాయ వేపుడు | Aratikaya Vepudu | Raw Banana Fry | Aratikaya Fry | Side Dish Recipe | Plantain Fry
HomeCookingTelugu HomeCookingTelugu
168K subscribers
67,406 views
769

 Published On Jul 11, 2024

అరటికాయ వేపుడు | Aratikaya Vepudu | Raw Banana Fry | Aratikaya Fry | Side Dish Recipe | Plantain Fry ‪@HomeCookingTelugu‬

#aratikayafry #aratikayavepudu #rawbananafry #hemasubramanian #homecookingtelugu

Other Aratikaya Recipes:

Aratikaya Kobbari Vepudu :    • అరటికాయ కొబ్బరి వేపుడు | Aratikaya Ko...  
Aratikaya Bajji :    • వేడివేడి అరటికాయ బజ్జీలు అచ్చం బజ్జీల...  
Aratikaya Vada :    • అరటికాయ వడ | Aratikaya Vada in Telugu...  

Promo : 00:00
Intro : 00:14
Recipe : 00:30

కావలసిన పదార్థాలు:

అరటికాయలు - 3
పసుపు - 1 టీస్పూన్
కారం - 2 టీస్పూన్లు
మిరియాల పొడి - 1 టీస్పూన్
జీలకర్ర - 2 టీస్పూన్లు
ధనియాల పొడి - 2 టీస్పూన్లు
గరం మసాలా పొడి - 1 టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
ఇంగువ
బియ్యప్పిండి - 1 టేబుల్స్పూన్
శనగపిండి - 1 1 / 2 టేబుల్స్పూన్లు
బొంబాయిరవ్వ - 2 టీస్పూన్లు
నూనె

తయారీ విధానం :

ముందుగా మూడు అరటికాయలు తీసుకొని తొక్క తీసి సన్నగా , చేప ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలోవేసుకొని ఉంచుకోవాలి .

ఉప్పు నీళ్ళలో వేయడం వాళ్ళ అరటికాయ ముక్కలు రంగు మారకుండా ఉంటాయి .

ఇపుడు అరటికాయ ముక్కలకు మసాలా కోసం ఒక గిన్నె లో ఒక టీస్పూన్ పసుపు , రెండు టీస్పూన్లు కారం , ఒక టీస్పూన్ మిరియాల పొడి , రెండు టీస్పూన్లు జీలకర్ర , రెండు టీస్పూన్లు ధనియాల పొడి , ఒక టీస్పూన్ గరం మసాలా పొడి , ఒక టీస్పూన్ ఉప్పు , చిటికెడు ఇంగువ వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి .

మసాలాపొడి కలిపినా తరువాత అందులోనే ఒక టేబుల్స్పూన్ బియ్యపిండి , ఒకటిన్నర టేబుల్స్పూన్ శనగపిండి , రెండు టీస్పూన్లు బొంబాయిరవ్వ వేసి మల్లి ఒకసారి కలుపుకోవాలి .

తాయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని ప్లేట్ మొత్తం పరుచుకోవాలి .

ఇపుడు కట్ చేసి పక్కన పెట్టిన అరటికాయ ముక్కల్ని ఒక్కటిగా తీసుకొని మసాలా రెండు పక్కల బాగా పట్టేలా కోర్ట్ చేసి ప్లేట్ లో పెట్టుకోవాలి .

ముక్కలకి మసాలా మొత్తం పాటించిన తరువాత ఒక పది నిముషాలు పక్కన పెట్టాలి , దీని వాళ్ళ ముక్కలకి మసాలా బాగా పాడుతుంది.

ఇపుడు వేపుడు చేసుకోవడానికి ఒక తవ తీసుకొని అందులో నూనె వేసి అరటికాయ ముక్కల్ని ఒక్కటి గా వేసి విడతల వారీగా వేయించుకోవాలి .

ఒక సైడ్ కనీసం ఐదు నిముషాలు ఐనా వేయించుకోవాలి .

రెండు పక్కల బాగా ఫ్రై ఐనా తరువాత మిగతావి కూడా అలానే ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ ఐనా అరటికాయ వేపుడు తయారైనాటే .

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...

You can buy our book and classes on http://www.21frames.in/shop

Follow us :
Website: http://www.21frames.in/homecooking
Facebook-   / homecookingtelugu  
Youtube:    / homecookingtelugu  
Instagram-   / home.cooking.telugu  
A Ventuno Production : http://www.ventunotech.com

show more

Share/Embed