#TET
Keshavarao Psychology Pedagogy Keshavarao Psychology Pedagogy
61K subscribers
14,003 views
420

 Published On Mar 3, 2021

మూర్తిమత్వం Personality
మూర్తిమత్వ సిద్ధాంతాలు

ఎరిక్ - ఎరిక్సన్
మనో సాంఘిక వికాస సిద్ధాంతం
Psycho - Social Development Theory
By Erik - Erickson

అహం అనేక క్లిష్ట దశలను దాటుకుంటూ అది పొందే అనుభవాల ద్వారా "నాణ్యతను" సంతరించుకుంటుంది.
ఏ విధంగా మూర్తిమత్వ వికాసం జరుగుతుందని ఎరిక్సన్ తెలిపారు .

వివిధ మనో సాంఘిక వికాస 8 దశలు
Psycho Social Developmental
8 Stages

Infancy
1. పూర్వ శైశవ దశ 1Y - నమ్మకం Vs
అపనమ్మకం
Trust Vs Mistrust

2.Babyhood
ఉత్తర శైశవం 1-3Y - Autonomy Vs
Doubt
స్వయం ప్రతిపత్తి Vs సందేహం

3. Play Age
క్రీడా దశ. 3-5Y - Initiative Vs Guilt
చొరవచూపడం Vs తప్పు చేశాను అనే భావన

4.School ఏజ్
పాఠశాల దశ. 6 - 12 Y Industry Vs
Inferiority
శ్రమించడం Vs న్యూనత భావం

5. Adolescence
కౌమారం 12-20Y - Role identity
Vs Role confusion
పాత్ర గుర్తింపు Vs పాత్ర సందిగ్ధం
6. Young Adulthood
పూర్వ వయోజన దశ / 20 - 30 Y
Intimacy Vs Isolation
సన్నిహితం Vs ఏకాంతం

7.Middle Adulthood
మధ్య వయోజన దశ - 30-60Y
Generativity Vs Stagnation
ఉత్పాదకం Vs స్తబ్దత
8. Mature Stage
పరిపక్వ దశ. 60 Y above
Intigrativity Vs Despair
సమర్ధత Vs నిరాశ - నిస్పృహ

show more

Share/Embed